రుతుస్రావం టైం ఆసన్నమవుతుందా? అయితే బరువు పెరుగుతారు! ఎందుకో తెలుసా..
అసలే రోజురోజుకు బరువు పెరుగున్నారని జిమ్‌లో వర్కౌట్స్‌తో బిజీగా గడిపేస్తుంటారు. నెలంతా కష్టపడి ఆ ఐదురోజులు మాత్రం విశ్రాంతి తీసుకోవచ్చులే అనుకుంటారు. ఆ పొరపాటే చేయొద్దంటున్నారు జిమ్ ట్రైనర్లు. నెలలో 25రోజులు కష్టపడి ఆ రోజుల్లో దొరికింది లాగించడం వల్ల బరువుపెరిగినట్లు అనిపించడమే కాకుండా బద్ధకంగా ఉంటుంది. అలాకాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే.. – రోజూ ధరించే దుస్తులు ఆ రోజుల్లో బిగుతుగా ఉంటున్నాయని గమనించారా? అయితే గమనించండి కొంచెం అంటుకొని ఉన్నట్లుగా కనిపిస్తుంది. చాలామంది నెలవారీ … Read more









