వివాహం ఏ వయసులో చేసుకుంటే మంచిది..డా:సమరం ఏమంటున్నారంటే..?

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. పెళ్లికి ముందు ఏ విధంగా జీవించినా కానీ వివాహం తర్వాత మాత్రం ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది. తమ పిల్లలు ఎదుగుతున్నారు అంటే తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ఆలోచిస్తారు. ఇందులో అమ్మాయిలకు అయితే ఇంకా తొందర పడతారు తల్లిదండ్రులు. అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. 20 సంవత్సరాలు దాటాయి అంటే చాలు భారతదేశంలో మూడు ముళ్ళు పడాల్సిందే. ఈ విషయంలో అబ్బాయిలకు కాస్త … Read more

అటు తండ్రి, ఇటు కొడుకు ఇద్దరి సినిమాలలో కనిపించిన 10 హీరోయిన్స్

సినిమా పరిశ్రమలో కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి. హీరో పక్కన చేసిన హీరోయిన్లు మరో సినిమాలో అక్కగానో, అమ్మగానో కనబడుతూ ఉంటారు. అలాగే తండ్రితో హీరోయిన్ గా చేసిన వాళ్లు కొడుకుతో కూడా చేస్తూ ఉంటారు. అలాంటి జోడీలు ఈ మధ్యకాలంలోనే కాదు, గతంలో కూడా మనకు కనిపించాయి. సినిమా పరంగా అది తప్పు కాదు. కాబట్టి దర్శకనిర్మాతలు అలా ప్లాన్ చేస్తున్నారు. #1 శ్రీ దేవి ముందు అక్కినేని నాగేశ్వరరావు పక్కన నటించిన ఆమె ఆ … Read more

ఖుషి V/S న‌ర‌సింహానాయుడు… ఏది పెద్ద‌ హిట్!

బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి నరసింహనాయుడు. ఈ సినిమా 2001లో విడుదలై అన్ని కేంద్రాల్లో కలెక్షన్ల సునామి సృష్టించింది. అదే ఏడాది విడుదలైన మరో చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి. వరుసగా ఆరు హిట్స్ తో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్, ఖుషి తో మరో పవర్ ఫుల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా పవన్ సినీ కెరీర్ నే మలుపు తిప్పింది. 2001లోనే ఖుషి, నరసింహనాయుడు చిత్రాలు తెలుగు ఇండస్ట్రీ … Read more

తలనొప్పిగా ఉందా? అదెక్కడో కనుక్కోండి మరి!

ఏ మాత్రం సమస్య వచ్చినా తలనొప్పి మొదలవుతుంది. ఒకసారి అన్నీ బాగున్నా తిండి కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. ఆ సమయంలో అబ్బా.. అంటూ తల పట్టుకుంటాం. ఒకసారి నుదటి దగ్గర నొప్పంటే, మరోసారి తల వెనుకభాగం ఇలా తలలో చాలాచోట్ల నొప్పిగా ఉందని చెబుతుంటాం. అసలు తలనొప్పి ఎక్కడుందో కొంతమంది నిర్థారించలేరు. తలనొప్పి మొత్తం ఎనిమిది ప్రదేశాలలో వస్తుందట. వాటి పూర్తి వివరాలేంటో తెలుసుకుందామా.. మైగ్రేన్‌ తలనొప్పి : ఈ తలనొప్పి ఆత్మహత్యకు కూడా ప్రేరేపించేంత … Read more

బాదంనూనె, నల్లద్రాక్ష రసంతో మేలెంతో తెలుసా?

రోజూ గుప్పుడు డ్రైఫ్రూట్స్‌ తింటే ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతారు అందులో బాదంపప్పు కూడా ఒకటి. బాదంనూనె సేవించడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి తెలుసుకుందాం. – రోజూ కూరల్లోకి రకరకాల వంటనూనెలు వాడుతుంటారు. కేరళావాళ్లు కొబ్బరినూనె వాడుతారు. వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది. మరి అన్ని రకాలు వాడే మన ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. అందుకు సరైన ఆయిల్‌ తీసుకోకపోవడమే. బాదంనూనె వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. – బాదంనూనెను నియమానుసారం … Read more

వయస్సు తగ్గించుకునే చిట్కాలు ఇవిగో…?

వయ్సస్సు 40 దాటిందంటే చాలా మంది తాము పెద్దవాళ్లమవుతున్నామని ఫీలవుతారు. ఆ వయస్సు దాచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంకా కుర్రాళ్లలాగానే బిల్డప్ ఇవ్వాలనుకుంటారు. అయితే అందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వయస్సు కనిపించకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య పద్దతులు పాటించాలి. అవేటంటంటే.. ఆహారంలోకి తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకుకోండి. వీటిల్లో యాంటి యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మం వయస్సు పెరుగుదల ప్రక్రియ మందగించి, చర్మం ముడుతలు పడకుండా ఉంటుంది. విటమిడ్ డి చర్మానికి ఆరోగ్యాన్నివ్వడమే కాదు, వృద్ధాప్యఛాయల్ని … Read more

Naga Chaitanya : అనౌన్స్ చేశాక నాగ చైతన్య సినిమాలు అన్ని ఆగిపోయాయా.. అవేంటంటే..?

Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్యని ‘జోష్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు గ్రాండ్ గా పరిచయం చేసాడు నాగార్జున, నటన నాన్నది, స్టైల్ మేనమామ వెంకిది అందిపుచ్చుకున్న నాగచైతన్య తోలి సినిమా పూర్తి కాకుండానే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏం మాయ చేసావే’ సినిమాతో సినీ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. అయితే సర్కారు వారి పాట’ దర్శకుడు పరశురామ్ తో నాగ చైతన్య ఓ మూవీ చేయాలి. కానీ ఇది అనౌన్స్మెంట్ … Read more

ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు ప‌ట్టారా.. ఈమె స్టార్ హీరోయిన్‌..!

సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల చిన్న‌నాటి పిక్స్ ఇటీవ‌ల తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. హీరోలు, హీరోయిన్స్ పిక్స్ చూసి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతుంటారు. కొంద‌రిని ఈజీగా గుర్తు ప‌ట్టే ఛాన్స్ ఉంటుంది కాని మ‌రి కొంద‌రిని గుర్తు పట్ట‌డం క‌ష్టం. తాజాగా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ పిక్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ అమ్మ‌డు 2001లో ‘ఇష్టం’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ త‌ర్వాత తెలుగుతో పాటు ప‌లు భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాలు … Read more

Jr NTR Net Worth : కోట్లకు పడగలెత్తిన ఎన్టీఆర్.. ఎన్ని కోట్లు సంపాదించాడంటే..!

Jr NTR Net Worth : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌క్కువ స‌మ‌యంలోనే పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్టుతో నేషనల్ వైడ్‌గా సూపర్ పాపులర్ అయిపోయాడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సినిమాకు ముందు వరకు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. ఒక్కో సినిమాకు రు. 30 కోట్లకు కాస్త అటు ఇటుగా మాత్రమే ఉండేది. అయితే ఎన్టీఆర్ ముందు నుంచి నిర్మాతల … Read more

జుట్టు ఎక్కువసమయం స్మూత్‌గా ఉండాలా?

ఇంట్లో నచ్చిన విధంగా ముఖానికి మేకప్‌, హైర్‌ైస్టెల్‌తో ఇంటి నుంచి బయలుదేరుతాం. ఆఫీసుకు వచ్చేసరికి మేకప్‌ ఏమోగాని జుట్టు మాత్రం అసలు దువ్వుకున్నామా లేదా అన్న సందేహం వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు స్మూత్‌గా అనిపించిన జుట్టు కొద్దిసేపటికే చింపిరిగా ఎందుకు తయారైందనుకుంటాం. దీన్నే జుట్టు పొడిబారడం అంటారు. ఎక్కువసేపు జుట్టు స్మూత్‌గా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటంటే.. గుడ్డు : వారానికి రెండుసాైర్లెనా జుట్టుకు కోడిగుడ్డు తెల్లసొన పట్టించాలి. అందులో ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటాయి. … Read more