F3 లో నటించిన ఈ నటుడి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ కావాల్సిందే !
వెంకటేష్ మరియు వరుణ్ తేజ నటించిన సినిమా ఎఫ్3. ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో… అంతేగా, అంతేగా అనే డైలాగ్ చెప్పే నటుడు గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఇప్పుడు ఆ నటుడి గురించి తెలుసుకుందాం.. ప్రదీప్ మనకి కేవలం ఒక ఆర్టిస్టుగా మాత్రమే పరిచయం.. కానీ ఆయన గతంలో సత్యం కంపెనీ హ్యూమన్ రిసోర్స్ … Read more









