ఆడ దోమలే ఎందుకు కుడతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?
ఏ సీజన్‌లో అయినా మన ఇంటి చుట్టూ పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే ఆ నీటిలో దోమలు చేరి గుడ్లు పెట్టి పిల్లల్ని కంటాయి. దీంతో ఆ దోమలు రాత్రి సమయంలో మనల్ని ఎక్కువగా కుడతాయి. మరి ఇందులో ఏ దోమలు మనుషులని, జంతువులని ఎక్కువగా కుడతాయో ఓ సారి చూద్దాం. మనల్ని సాధారణంగా ఆడ దోమలు కుడుతూ ఉంటాయి. మగ దోమలు కుట్టవు. అవి కేవలం చెట్ల రసాలు పీల్చుకొని జీవనం కొనసాగిస్తాయి. ఆడ దోమలు … Read more









