రోజురోజుకు తగ్గుతున్న కంటిచూపు.. పరిష్కార మార్గాలేంటో తెలుసుకోండి!
ఇటీవలకాలంలో చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరినీ భయపెడుతున్న సమస్య కంటిచూపు మందగించడం. వయసుతో సంబంధం అందరికీ ఇది వ్యాధిలా మారుతుంది. ముఖ్యంగా నర్సరీ చదివే చిన్నపిల్లల నుంచి వృద్దుల వరకు కళ్లజోడు ధరిస్తున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే కొన్నిరకాల పదార్థాలను తరచూ ఆహారంలో తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది. అవేంటో చూద్దాం. 1. చిన్నపిల్లలు పెద్దలు చేసే పనులను ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఇంట్లో ఉండే పెద్దవాళ్లు కళ్లజోడు పెట్టుకుంటే అవి పిల్లలకు పెట్టుకోవాలని ఆత్రుత ఎక్కువవుతుంది. … Read more









