మూర్ఛవ్యాధికి, తాళాలకు మధ్య సంబందం ఏంటి?
మూర్ఛవ్యాధి చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది. ఈ వ్యాధి ఎందుకు వస్తుందో కారణాలు తెలియదు కాదు. మూర్ఛ వచ్చిన వ్యక్తి నోటి నుంచి మాత్రం నురుగ వస్తుంది. దీన్ని చూసి మరింత ఖంగారుపడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్తారు. ఇలా జరుగుకుండా ఉండడానికి పూర్వీకుల కాలం నుంచి మూర్ఛవచ్చిన వ్యక్తి చేతిలో తాళాలు గాని ఇనుపరాడ్ గానీ పెడుతారు. ఇలా పెట్టగానే ఫిట్స్ ఆగుతాయా? పెట్టకపోయినా ఆగుతయా? అనే సందేహాలు … Read more









