బ్ల‌డ్‌లో ప్లేట్ లెట్స్ అభివృద్ధి చేసే బెస్ట్ ఫుడ్‌..

చాలా మంది ప్లేట్ లెట్స్ తగ్గి పోయి జ్వరాలతో హాస్పిటల్స్ బారిన ప‌డుతున్నారు. దీనికి ముందు నుంచి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లేక‌పోతే చాలా ప్ర‌మాద‌క‌రం. సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి. ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి. ఒకవేళ … Read more

ఆపిల్స్‌తో న్యుమోనియాకు చెక్ పెట్ట‌వ‌చ్చా…

సాధార‌ణంగా అంద‌రూ ఇష్ట‌ప‌డే పండ్ల‌లో ఆపిల్ ఒక‌టి. ఆపిల్ పండ్లను తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలను రాకుండా కూడా చూసుకోవచ్చు. యాపిల్‌లో చక్కెర మోతాదు 10 నుండి 50 శాతం వరకూ ఉంటుంది. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. యాపిల్‌ పండు తొక్క‌లో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్‌ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని ఓ ప‌రిశోధ‌న‌లో తేలింది. ప్రతీరోజు … Read more

స‌గ్గు బియ్యంతో బ‌రువు త‌గ్గండిలా..

స‌హ‌జంగా ఎక్కువ శాతం మంది అధిక బ‌రువుతో ఇబ్బంది ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే ఎన్నో ర‌కాలుగా బ‌రువు త‌గ్గించుకోవ‌డానికి ట్రై చేస్తారు. కానీ ఫ‌లితం లేక‌పోవ‌డం బాధ‌ప‌డ‌తారు. అయితే అలాంటి వారు ఒక్క‌సారి సగ్గుబియ్యం ట్రై చేసి చూడండి. ఇప్పుడు చాలా మంది వైద్య నిపుణులు శరీరంలోని అధిక బరువును సహజంగా తగ్గించుకోవడానికి స‌గ్గుబియ్యం ఒక మంచి మార్గం అని చెబుతున్నారు. సగ్గుబియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి అందరికీ … Read more

యవ్వనంగా ఉండాలనుకునేవారికోసం..

వాతావరణ కాలుష్యం మనిషిని పట్టి పీడిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అందంగా, యవ్వనంగా కనిపించడానికి మహిళలు రసాయనాలు కలిపిన క్రీములు, మందులు వాడడం ప్రమాదానికి దారితీస్తుంది. దీంతో వెంట్రుకలు రాలడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ యవ్వనంగా కనిపించాలనుకునేవారికి.. తక్కువ ఖర్చుతో వనమూలికలు ఎక్కువ ఫలితాలనిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అశ్వగంధ, రియోడియోలా రోసియా, గిన్సెంగ్ వంటి మొక్కలు ఏవైనా వయసుతో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడుతాయి. అశ్వగంధ అనే మొక్క ప్రకృతి ప్రసాదించిన వైద్య మొక్క … Read more

కొబ్బ‌రిపాల‌తో అందం.. ఆరోగ్యం..

కొబ్బరి పాలు ఆవుపాల కన్నా ఆరోగ్యకరమైనవని అధ్యయనాలు చెబుతున్నాయి. కొబ్బరిపాల వల్ల చాల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఆవు పాలతో పోలిస్తే ఇవి సులభంగా జీర్ణమవుతాయి. కొబ్బరి పాలల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. కొబ్బరికాయ తురుము నుండి వచ్చిన కొబ్బ‌రి పాలు ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌కరం. కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె, కొబ్బరి పాలు… ఇలా కొబ్బరి కాయలో ప్రతీదీ మనకు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బ‌రి పాలు జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి … Read more

ముక్కుకు జలుబు చేస్తే.. నాలుకకు రుచి తెలియదు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో ఎక్కువగా తడువడం, వాతావరణంలో మార్పుల కారణంగా చాలామందికి జలుబు చేస్తుంటుంది. దీని కారణంగా తలనొప్పి, జ్వరానికి దారితీస్తుంది. కనీసం శ్వాస తీసుకోవడం కూడా కష్టమనిపిస్తుంటుంది. వీటిని పక్కన బెడితే ముక్కుకు జలుబు చేస్తే ఏం తిన్నా నాలుకకు రుచి అనిపించదు. వంటకాల రుచి తెలిసే అవకాశం దాదాపుగా తక్కువగా ఉంటుంది. ముక్కుకు ఇబ్బంది చేస్తే నాలుకెందుకు పని చేయదనే సందేహం చాలామందిలో ఉంటుంది. సందేహం ఉన్నా కారణం తెలియకుండానే దేన్నైనా రుచి చూడమంటే జలుబు చేసింది … Read more

ఆవ‌లింతలు ఎందుకు వ‌స్తాయో తెలుసా..?

ఆవలింత ఎరుగని మనుషులు ఉండరు. మనుషులే గాక పిల్లులు, కుక్కలు, ఇతర కొన్ని జంతువులు కూడా ఆవులించడం జరుగుతుంది. మనం ఆవలిస్తే మనకి దగ్గరగా ఉన్నవాళ్లకి కూడా ఆవలింత వస్తుంది. ఆవలించడం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. జీవితాంతం ఉంటుంది. మనం జీవితకాలంలో సగటున 2.4 లక్షల సార్లు ఆవలిస్తాం. ఆవులింత అంటువ్యాధి కాదు కానీ… అది అంటుకోవడం మాత్రం నిజమనే అనుకోవాలి. ఒక్కోసారి దేహంలో ఉత్సాహం కలిగినప్పుడు కూడా ఇవి వస్తాయి. అసలు ఇవి ఎందుకు … Read more

ఉల్లికాడ‌ల‌తో ఆశ్చ‌ర్య‌పోయే హెల్త్ సీక్రెట్స్‌..

ఉల్లికాడల ఖరీదు తక్కువే. ఉల్లిపాయల్ని కొనలేక, తినలేక బాధపడుతున్నాం అనుకునే వాళ్లకి తక్కువ ఘాటుతో, మంచి రుచితో ఉండే ఉల్లికాడలు సరైన ప్రత్యామ్నాయం. పోషకాల పరంగా చూసినా ఇవెంతో ఉపయోగపడతాయి. అయితే ఉల్లి కాడలను ఆహారపదార్ధాల తయారీలో ఉపయోగించడానికి చాలామంది ఇష్టపడరు. దీన్ని ఆహార పదార్థాల ద్వారా తీసుకోవడం వల్ల‌ పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్న అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఇది తప్పు అంటున్నారు నిపుణులు. వీటిని ఆహారపదార్థాల్లో ఉపయోగించడం వల్ల‌ ఎన్నో ప్రయోజనాలు … Read more

దాల్చినచెక్కతో రుతుక్రమ నొప్పులకు చెక్‌!

దాల్చినచెక్క అనగానే ఏ రకమైన డిష్‌ తయారుచేస్తున్నారో అనుకుంటారు. ఇది వంటలకే కాదు పలురకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాల్చినచెక్క తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మహిళలు రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పులతో బాధపడుతుంటారు. ఇది ఒకరోజుతో పోయే సమస్య కాదు ప్రతీనెలా ఎదుర్కోవాల్సిన సమస్య. ఈ నొప్పి తట్టుకోలేక చాలామంది కడుపునొప్పి టాబ్లెట్‌ వేసుకుంటారు. ఇది ఆ కొంత సమయం నొప్పి నుంచి … Read more

రోజులో 8 గంటలు కూర్చునే పనిచేస్తున్నారా? ఈ ప్రమాదాలు ఖాయం!

పూర్వకాలంలో శారీరక శ్రమ ఉద్యోగాలు ఎక్కువగా ఉండడంతో వారి శరీరంలోని క్యాలరీలు కరిగి ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడలా కాదు. కూర్చుని చేసే ఉద్యోగం. తినడం, తాగడం, పని మూడు పనులు కూర్చునే చేయాలి. ఇక తిన్నది ఎక్కుడ అరుగుతుంది. 8 గంటలు నిర్వరామంగా కంప్యూటర్‌ ముందు కూర్చోవడం వల్ల ఐదేండ్లలో శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అవి కూడా దుష్పరిణామాలే. అవేంటో తెలుసుకుందాం. వెన్నెముక : సాధారణంగా వెన్నెముక ఎస్‌ ఆకారంలో ఉంటుంది. రోజులో ఎక్కువసేపు కూర్చోవడం … Read more