జలుబు, దగ్గు ఉంటే పెరుగు తినకూడదా?
జలుబు, దగ్గు సమస్యలు వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి వస్తుంటాయి. ప్రతి చిన్నవాటికీ వైద్యుడుని సంప్రదించాలంటే కష్టం. ఇలాంటి సమయంలో పెరుగు తింటే సమస్య అధికమవుతుందని చాలామంది దానికి దూరంగా ఉంటారు. అది నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇలాంటి అపూహలన్నీంటినీ పక్కన పెట్టండంటున్నారు నిపుణులు. 1. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు చాలామంది పెరుగు మానేస్తారు. కానీ దానికి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులోని మేలు చేసే బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 2. గొంతులో ఇబ్బందిగా … Read more









