నూతన్ ప్ర‌సాద్ గురించి ఈ విష‌యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

టాలీవుడ్ లో ఒక‌ప్పుడు విల‌న్ పాత్ర‌లతో భ‌య‌పెట్టిన అద్భుత‌మైన న‌టుడు నూత‌న్ ప్ర‌సాద్. విల‌న్ గానే కాకుండా క‌మెడియ‌న్ గా కూడా నూత‌న్ ప్ర‌సాద్ ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌గ‌లిగారు. ముక్యంగా ఆయ‌న వాయిస్ కు ఎంతో మంది అభిమానులు ఉండ‌గా, సినిమాల్లో రాణించ‌డానికి కూడా ఆయ‌న‌కు వాయిస్ ఎంతో ప్ల‌స్ అయ్యింద‌ని చాలా మంది చెబుతుంటారు. నూత‌న్ ప్ర‌సాద్ దాదాపు 30 సంవ‌త్స‌రాల వర‌కు సినిమాల్లో న‌టించి ఎంతో పాపులారిటీని అందిపుచ్చుకున్నారు. ఆయ‌న ఎంతో మందికి స్పూర్తి. కెరీర్ … Read more

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన మూవీల్లో ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా..?

చిరంజీవి స్పూర్తిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కెరీర్ మొదలై 20 ఏళ్లు గడిచిపోయింది. ఇన్నేళ్లలో దాదాపు 20 సినిమాలకు పైగానే నటించాడు బన్నీ. అయితే మధ్యలో 12 సినిమాలకు పైగానే ఈయన వదిలేసుకున్నాడు. కొన్ని కథలు నచ్చక వదిలేస్తే.. మరికొన్ని కథలు నచ్చినా కూడా అప్పుడు ఉన్న పరిస్థితులకు చేయ‌డం కుద‌ర‌లేదు. అలా వదిలేసుకున్న సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.. మరికొన్ని డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. మరి అల్లు అర్జున్ చేజారిన సినిమాలేంటో … Read more

చిన్నపనులకే అలసి పోతున్నారా? వీటితో ఎనర్జీ తెచ్చుకోండి!

తలనొప్పి, కడుపులో వికారంగా ఉండడం, కండరాల నొప్పులు, మూడీగా ఉండడం, ఆకలి మందగించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ఏకాగ్రత లోపించడం.. ఇవన్నీ అలసిపోతున్నట్లు తెలిపే చిహ్నాలు. వీటిలో ఏది ఎదురైనా బలహీనంగా తయారవుతున్నారా? ఈ సమయంలో ఏ పని చేయలేకపోతున్నారా.. అయితే ఈ పనులు చేయండి. అలసట పోయి ఉత్సాహంగా పనిలో నిమగ్నమవుతారు. – ప్రస్తుత కాలంలో కంప్యూటర్‌ లేనిదే ఏ పనీ జరగడం లేదు. కాబట్టి కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేయడం, టీవీ చూడడం వంటివి … Read more

బియ్యప్పిండి చేస్తుంది కాంతివంతంగా!

మార్కెట్లో దొరికే ఫేస్‌వాష్‌, క్రీములు, లోషన్లు ఇవన్నీ వాడినంతసేపు మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత మామూలు పరిస్థితే. ఇలా ఎంతకాలం ఫేస్‌ ప్రాడక్ట్‌నే నమ్ముకుంటారు. పద్దతి మార్చండి. తిరిగి పాతకాలం పద్ధతులు పాటించండి. పాత పద్ధతిలో ఒక పద్ధతిని పరిచయం చేస్తాం. కింది చిట్కాలు చదివి వాటిని ఫాలో అయిపోండి. బియ్యప్పిండి శరీరాన్ని అందంగా మార్చే గుణం కలిగి ఉంటుంది. దీన్ని సరైన పద్ధతిలో వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బియ్యంపిండికి కొన్ని రకాల పదార్థాలను కలిపి … Read more

ఎత్తు త‌క్కువ‌గా ఉన్నారని బాధపడుతున్నారా?

కాలేజ్‌లో, ఆఫీసుల్లో పొట్టి పొట్టి అని పిలుస్తున్నారా? అందరూ అలా పిలుస్తుంటే మీకు మీరే పొట్టిగా కనిపిస్తున్నారా? మరేం బెంగపెట్టుకోకండి. పొడవుగా ఉన్నవారి కంటే పొట్టిగా ఉన్నవారే అందంగా ఉంటారన్న విషయం మర్చిపోవద్దు. అయినా కొంచెం పొడవుగా కనిపిస్తే బాగుండు అనుకునే వారు కొన్ని పాటిస్తే ఆ ముచ్చట కూడా తీరుతుంది. అదెలాగో మీరే చదివి తెలుసుకోండి. పొట్టిగా ఉన్నారని బాధపడకండి. అదొక వరంలా మార్చుకోండి. పొట్టిగా ఉన్నవారు పొడవుగా కనిపించడానికి చాలా మార్గాలున్నాయి. పొడవుగా ఉన్నవారు … Read more

వెంక‌టేష్ కొడుకుగా న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..!

సినిమాల‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన చాలా మంది న‌టీన‌టులు పెద్దయ్యాక కూడా సినిమాల‌లో న‌టించాల‌ని భావిస్తారు. ఈ క్ర‌మంలో ప్ర‌య‌త్నాలు కూడా చేస్తుంటారు. అయితే కొంద‌రికి అదృష్టం క‌లిసి రాగా, మ‌రి కొంద‌రికి అదృష్టం క‌లిసి రాలేదు. కమల్ హాసన్, తనీష్, తేజ సజ్జా, వైష్ణవ్ తేజ్, తరుణ్.. ఇలా చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి స‌త్తా చాటారు. అయితే వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సూర్యవంశం’ చిత్రం లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ … Read more

ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్ భార్య కూడా పెద్ద న‌టి.. పెద్ద‌ల‌ను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెర‌కెక్కించే ప్రతి సినిమాలోనూ కామ‌న్‌గా ఓ నటుడు కనిపిస్తుంటాడు. ఆయన పేరు చంద్రశేఖర్. ఎప్పటినుంచో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్న ఆయన ‘ఆర్ఆర్ఆర్‌’లోనూ కీలక పాత్రలో నటించాడు. ఆర్టిస్టుగా ‘ఛత్రపతి’ సినిమా చంద్రశేఖర్‌కు మంచిపేరు తీసుకొచ్చింది. అప్పటి నుంచి నటుడిగా నిలదొక్కుతున్న ఆయన వందలాది సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే నటుడిగా అందరికీ పరిచయమున్న చంద్రశేఖర్ వ్యక్తిగత జీవితం గురించి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆయన భార్య కూడా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద క్యారెక్టర్ … Read more

విజ‌య‌శాంతి, చిరంజీవి 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కార‌ణం ఏంటి..?

విజయశాంతికి తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ బచ్చన్ బిరుదు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయనలా యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌తో మాస్‌లో ఆమె కంటూ ప్రత్యేక అభిమానులను ఏర్పరుచుకుంది. ఇక ఆమె సినిమాలో ఉంటే హీరో కూడా అవసరం లేదు. అలాంటి ఈ సీనియర్ నటి.. చిరంజీవి, బాలయ్యతో పాటు పలువురు స్టార్ హీరోల‌తో కలిసి ఎన్నో సినిమాలు చేసారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ క్రేజీ ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్స్‌లో బాలకృష్ణ, విజయశాంతి … Read more

ఎలాంటి పర్‌ఫ్యూమ్‌ కొంటున్నారు?

పర్‌ఫ్యూమ్‌ అంటే చెమట వాసనను అధిగమించడానికి మాత్రమే అనుకుంటున్నారా? అయితే పొరబడినట్లే. పర్‌ఫ్యూమ్‌ సువాసనకే కాదు వ్యక్తిత్వాన్ని, హూందాతన్ని ప్రతిబింబిస్తుంది. వేలు పెట్టి కొన్నా వాసన కొన్ని గంటల్లో పోయేదే కదా అనుకుంటారు. ఆ కొద్ది సమయంలోనే మీరు ఎదుటివారి మనసులో నిలిచిపోవాలంటే ఈ పర్‌ఫ్యూమ్‌లు కొనాల్సిందే! – పర్‌ఫ్యూమ్‌ కొనే ముందు.. బాటిల్‌పై టాప్‌, బాటమ్‌, మిడిల్‌ అనే మూడు ఇన్‌స్ట్రక్షన్లు ఉన్నాయో లేదో చూడండి. టాప్‌.. అంటే స్ప్రే చేసిన 15 నిమిషాల తర్వాత … Read more

పిల్ల‌లు పుట్టాలంటే మగాళ్లు మద్యం మానేయాలి.. ఎందుకంటే..

మద్యం అనేది ఇప్పుదు దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. మగవాళ్లు వీకెండ్ వచ్చిందంటే చాలు పార్టీలు.. పబ్బులంటూ మద్యం తెగ తాగేస్తున్నారు. అలాగే రాత్రి పూట మ‌ద్యం తాగ‌నిదే నిద్ర ప‌ట్ట‌దు అన్న వాళ్లు కూడా ఉంటారు. అయితే వీళ్లంద‌రికీ ఓ చేదు వార్త‌. తమకు పుట్టబోయే పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంతో ఉండాలంటే పురుషులు, తమ భార్యలు గర్భం ధరించడానికి 6 నెలలు ముందుగానే ఆల్కహాల్‌ తీసుకోవడం మానేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తద్వారా పిల్లల్లో … Read more