ప్రసవం తర్వాత బరువు పెరిగారా? ఈ పనులు చేసి బరవు తగ్గండి!
సన్నగా.. బక్కగా ఉండే చాలామంది మహిళలు పెండ్లి తర్వాత బరువు పెరుగుతారు. కొంతమంది పెండ్లి అయినా బరువు పెరుగరు అలాంటిది ప్రసవం తర్వాత మాత్రం అమాంతం బరువు పెరుగుతారు. దీనికి కారణం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడమే. ప్రసవం తర్వాత ఎలా ఉండాలో తెలుసుకోండి. చాలామంది మహిళల్లో ప్రసవం తర్వాత శారీరకంగా అనేక మార్పులను సంతరించుకుంటారు. ముఖ్యంగా విపరీతంగా బరువు పెరుగుతారు. ఈ బరువును తగ్గించుకునేందుకు ఆరంభంలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రసవానికి ముందు ఉన్నట్టుగానే ఉండొచ్చని వైద్యులు … Read more









