రాత్రిపూట గోర్లు కట్ చేయకూడదని పెద్దలు అంటారు.. కారణమేంటో తెలుసా..?
సాధారణంగా మన ఇండ్లలో పెద్దవారు రాత్రిపూట గోర్లను కట్ చేయకూడదని.. అలాగే ఇంట్లో గోర్లు కొరక కూడదని అంటుంటారు. రాత్రిపూట గోర్లను ఎందుకు కట్ చేయకూడదో దానికి కారణం ఏంటో ఇప్పటివరకు ఎవరు కూడా చెప్పలేదు. కానీ దానికి సమాధానం ఏంటో మీరు ఇప్పుడు తెలుసుకోండి..? గోర్లు ఎప్పుడు కట్ చేయాలంటే..? అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ వారు చెప్పిన దాని ప్రకారం.. గోర్ల లో కెరోటిన్ అనే పదార్థం ఉంటుందని కాబట్టి స్నానం చేసిన తర్వాతనే … Read more









