బాలయ్య, చిరుల మధ్యలో ఉన్న ఈ పాప ఎవరో తెలుసా?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఉన్న హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలు. మరి వీరిద్దరి మధ్యలో ఓ పాప ఫోటో ప్రజంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సెలెబ్రిటీల పర్సనల్ విషయాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే నెటిజన్లు.. ఈ పాప ఎవరంటూ తెగ వెతుకులాట చూపిస్తున్నారు. మరి ఈ పాప ఎవరో తెలిసిందా.. ఆ ఫోటోలో ఉన్న పాప టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ కూతురు ప్రియాంక దత్. ప్రజంట్ … Read more









