అత్తారింటికి దారేదిలో సమంతకు బదులుగా ముందుగా హీరోయిన్ ను ఎవరిని అనుకున్నారో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో అత్తారింటికి దారేది ఒకటి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.బాహుబలి సినిమా కన్నా ముందు అత్యధిక వసూళ్లు చేసిన మూవీగా రికార్డు ఈ సినిమా పేరిట ఉండేది. విడుదలకు ముందే పైరసీ, ప్లాప్ టాక్ లను దాటుకుని వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కథను పవర్ స్టార్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కేవలం ఒక్క ఫోన్ … Read more









