Tachycardia : మీ గుండె వేగంగా కొట్టుకుంటుందని అనుమానంగా ఉందా.. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?
Tachycardia : మీకు మీ గుండె వేగంగా కొట్టుకుందేమోనని అనుమానంగా ఉందా ? బీపీ చెక్ చేయించుకుంటే ఎక్కువగా ఉందా ? మీ గుండె గనక నిమిషానికి 100 సార్ల కన్నా ఎక్కువగా కొట్టుకుంటే దాన్ని టాకీకార్డియా (tachycardia) అంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ? అంటే.. గుండె నుంచి శరీరంలోని ఇతర అవయవాలకు రక్తం సరఫరా అయ్యేందుకు ఒక రకమైన ఎలక్ట్రికల్ ఇంపల్స్ (విద్యుత్ ప్రవాహం) సహాయ పడుతుంది. ఈ విద్యుత్ ప్రవాహంలో ఏవైనా…