Mutton Biryani Recipe In Telugu : మటన్ బిర్యానీని ఇలా చేశారంటే.. హోటల్స్‌లో తిన్నట్లు వస్తుంది.. రుచిగా ఉంటుంది..!
Mutton Biryani Recipe In Telugu : మనకు తినేందుకు ఎన్నో రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటిలోకెల్లా మటన్ బిర్యానీ భలే టేస్ట్‌గా ఉంటుంది. అవసరమైన పదార్థాలు వేసి, చక్కగా మటన్‌ను ఉడికించి, మసాలాలు వేసి బిర్యానీని వండితే.. ఆ తరువాత ఆ బిర్యానీ నుంచి వచ్చే ఘుమాళింపు మామూలుగా ఉండదు. వాసన చూస్తేనే నోరూరిపోతుంది. మరి అలాంటి ఘుమ ఘుమలాడే మటన్ బిర్యానీని ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో…