Meals : మనం తినే ఆహారాన్ని నెమ్మదిగా తినడం మంచిదా.. లేక వేగంగా తినడం మంచిదా..?
Meals : ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. వీలు కుదిరినప్పుడే తినడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని తమ చేజేతులా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఆహారం తినడమంటే కేవలం కడుపు నింపుకోవడమే కాదు. మనసునిండా తినాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. అప్పుడే శరీరానికి అవసరమైన శక్తిని ఆహారం ద్వారా పొందగలమని అంటున్నారు. మరి అందుకు ఏం చేయాలి..? ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం….