Yawning : ఆవులింత తీసినప్పుడు కళ్ల నుంచి నీరు ఎందుకు వస్తుందో తెలుసా..?
Yawning : మానవ శరీరమే ఓ చిత్రమైన నిర్మాణం. ఎన్నో లక్షల కణాలు, కణజాలాలతో నిర్మాణమైంది. ఎన్నో అవయవాలు వాటి విధులు నిత్యం నిర్వర్తిస్తుంటాయి. ఈ క్రమంలో మనం మనకు తెలియకుండానే శరీరం ద్వారా కొన్ని సహజమైన ప్రక్రియలను రోజూ ఆయా సందర్భాల్లో నిర్వహిస్తుంటాం. అలాంటి వాటిలో ఒకటే ఆవులింత. అయితే అసలు ఆవులింతలు ఎందుకు వస్తాయో మీకు తెలుసా..? శరీరం బాగా అలసిపోయినప్పుడు, తగినంత నిద్ర పోనప్పుడు మన శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఈ … Read more









