S Letter : మీ పేరు మొద‌టి అక్ష‌రం “S” అయితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

S Letter : జోతిష్య శాస్త్ర ప్రకారం వ్య‌క్తి యొక్క వ్య‌క్తిత్వాన్ని ప‌ట్టిన తేదీ, స‌మ‌యంతోనే కాకుండా వారి పేరులో ఉండే మొద‌టి అక్ష‌రాన్ని బ‌ట్టి కూడా చెప్ప‌వ‌చ్చు. పేరు యొక్క రాశిచక్రం పేరులో ఉండే మొద‌టి అక్ష‌రం ద్వారా నిర్ణ‌యించ‌బ‌డుతుంది. ఈ రాశిచ‌క్రం ద్వారా వ్య‌క్తి స్వ‌భావం, ప్ర‌వ‌ర్త‌న‌, భ‌విష్య‌త్తు, ఆర్థిక స్థితిగ‌తులు ఇలా అనేక విష‌యాల గురించి తెలుసుకోవ‌చ్చు. ఇప్పుడు మ‌నం ఎస్ అక్ష‌రంతో పేరు మొద‌ల‌య్యే వ్య‌క్తుల గురించి తెలుసుకుందాం. ఎస్ అక్ష‌రంతో … Read more

ద‌గ్గు, జ‌లుబు వెంట‌నే త‌గ్గాలంటే ఇలా చేయండి..!

Garlic : మన పూర్వీకులు వేల సంవత్సరాల నుండి వెల్లుల్లిని ఆహారంలో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో చరక మరియు సుశ్రుతతో పాటు, క్రీ.శ.650లో వైద్య వాగ్భట తన అష్టాంగ హృదయ గ్రంథంలో వెల్లుల్లి లక్షణాల గురించి చాలా రాశారు. నేడు వైద్యులు గుండె సంబంధిత సమస్యల విషయంలో వెల్లుల్లిని వాడాలని కూడా సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే వెల్లుల్లి రక్తాన్ని పల్చగా ఉంచడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కూడా చలికాలంలో శరీరం వెచ్చగా ఉంటుంది. ఇదే కారణం వెల్లుల్లిలో … Read more

Garlic With Honey : తేనెలో వెల్లుల్లిని రాత్రిపూట నాన‌బెట్టి.. మ‌రుస‌టి రోజు ఉద‌యం తినండి.. ఏం జ‌రుగుతుందంటే..?

Garlic With Honey : వెల్లుల్లి ఆరోగ్యనికి చాలా మేలు చేస్తుంది. వంటల్లో వెల్లుల్లి వాడుకుంటే, అద్భుతమైన ప్రయోజనాలని పొందడానికి అవుతుంది. వెల్లుల్లితో రకరకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈమధ్య కాలంలో చాలా మంది, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటువంటి సమస్యలు ఏమి లేకుండా ఉండాలంటే, ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో వచ్చే సమస్యలను తగ్గించడానికి, చాలామంది ఇంటి చిట్కాలు ని పాటిస్తున్నారు. నిజానికి కొన్ని ఇంటి చిట్కాలను పాటించి, … Read more

Balakrishna : బాల‌కృష్ణ కెరీర్‌లో ఎన్ని మూవీలు ఆగిపోయాయో తెలుసా..?

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ వ‌య‌స్సులోనూ బాల‌య్య కుర్ర హీరోలకు పోటీగా న‌టిస్తూ అంతే మొత్తంలో పారితోషికం కూడా అందుకుంటున్నారు. అయితే కొంత కాలంగా ఆయ‌న‌కు స‌రైన హిట్లు లేవు. కానీ బోయపాటితో తీసిన అఖండ ఆయ‌న‌కు మ‌ళ్లీ క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న న‌టించిన వీర సింహారెడ్డి మూవీ ఘ‌న విజ‌యం సాధించింది. ఓటీటీలోనూ ఈ మూవీ హిట్ అయింది. బాల‌కృష్ణ త‌న … Read more

Coconut Water And Lemon : నిమ్మకాయ, కొబ్బరినీరు.. రెండింట్లో ఆరోగ్యానికి ఏది ఉపయోగపడుతుంది..?

Coconut Water And Lemon : చాలామంది, నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరినీళ్లు కానీ నిమ్మకాయ నీళ్లు కానీ తీసుకుంటూ ఉంటారు. నిమ్మకాయ, కొబ్బరి నీళ్లు రెండిట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి. వీటి వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అన్న విషయాన్ని చూద్దాం. వేసవి వచ్చినప్పుడు లేదంటే నీరసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, కొబ్బరినీళ్లు కానీ నిమ్మకాయ నీళ్లను కానీ చాలామంది తాగుతూ ఉంటారు. శరీరంలో అలసట, బలహీనతని తొలగించడానికి కొబ్బరి నీళ్లు లేదంటే నిమ్మరసం రెండు … Read more

Krishna And Arjuna : కృష్ణుడు, అర్జునుడు మంచి మిత్రులు.. మరి వారిద్దరూ ఎందుకు యుద్ధం చేశారు..? కారణం ఇదే..!

Krishna And Arjuna : శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణావతారం కూడా ఒకటి. శ్రీకృష్ణుడంటే సాక్షాత్తూ మహా విష్ణువు స్వరూపమే. చాలా శక్తివంతమైన ప్రజల కోరికలు తీర్చే దైవంగా కృష్ణుడు పూజలందుకుంటున్నాడు. అలాగే మహాభారతంలో అర్జునుడు చాలా శక్తివంతమైన యోధుడు. ప్రపంచంలో బాణాలు వేసే అస్త్ర విద్యను ప్రదర్శించడంలో అర్జునుడికి మించిన వాడు లేడంటారు. అయితే మహాభారతంలో ఇద్దరూ మంచి స్నేహితులే కాదు, బావమరుదులు కూడా. కానీ అలా కలిసి ఉన్న వారే ఒకసారి పరస్పరం యుద్ధానికి … Read more

Wedding Card : వివాహ ఆహ్వాన పత్రాలపై గణేషుడి బొమ్మను ముద్రించ‌డం వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏమిటో తెలుసా..?

Wedding Card : హిందూ సాంప్రదాయంలో విఘ్నేశ్వరుడికి భక్తులు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే ఆయన సకల గణాలకు అధిపతి. ఏ పనైనా విఘ్నం (ఆటంకం) లేకుండా ముందుకు సాగాలంటే మొదటగా ఆయన్ని ప్రార్థిస్తారు. ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా తొలి పూజ ఆ దేవ దేవుడికి అందుతుంది. అయితే హిందువులు తమ వివాహ వేడుకల్లో భాగంగా ఇచ్చే ఆహ్వాన పత్రిక (వెడ్డింగ్ ఇన్విటేషన్)లపై గణేషుడి బొమ్మను కూడా కచ్చితంగా ముద్రిస్తారు. అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు … Read more

Dreams : మనకు సాధారణంగా తరచూ వచ్చే కలలు.. వాటి గురించిన ఆసక్తికర విషయాలు ఇవే..!

Dreams : నిద్రపోతే చాలు, మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కల వస్తుంటుంది. అయితే కలలను గురించి అధ్యయనం చేసే నిపుణులు ఏం చెబుతున్నారంటే ప్రతి మనిషి రాత్రి పూట నిద్రించే సమయంలో దాదాపు 4 నుంచి 5 వరకు భిన్నమైన కలలను కంటాడట. ఒక్కో కల 15 నుంచి 40 నిమిషాల పాటు ఉంటుందట. అయితే వీటిలో అధిక శాతం వరకు అనేక మందికి గుర్తుండవు. కేవలం కొద్ది మందికి మాత్రమే అవి గుర్తుంటాయి. … Read more

Godanam : గోదానం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి గొప్ప ఫ‌లితం ఉంటుందో తెలుసా..?

Godanam : పూజ‌లు లేదా ఇత‌ర కార్యాల స‌మ‌యంలో స‌హ‌జంగానే ఎవ‌రైనా స‌రే దానాలు చేస్తుంటారు. కొంద‌రు బ్రాహ్మ‌ణుల‌కు దానం చేస్తారు. ఇలా చేస్తే గ్ర‌హ దోషాలు తొల‌గిపోతాయి. ఇక ఇవే కాకుండా ప‌లు దానాలు కూడా ఇత‌రుల‌కు చేయ‌వ‌చ్చు. పూజ‌లు, పుణ్య కార్యాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాల సంద‌ర్భంగా ఈ దానాలు చేస్తుంటారు. దీంతో భిన్న ర‌కాల ఫ‌లితాలు క‌లుగుతాయి. అయితే ఆయా దానాల్లో గోదానం కూడా ఒక‌టి. గోదానం చేయ‌డం వ‌ల్ల ఎంతో గొప్ప ఫ‌లితం … Read more

స్త్రీలు జుట్టు విర‌బోసుకుని తిర‌గ‌కూడ‌దు.. దోషం..!

తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు ఎన్నడూ తమ జుట్టుని విరబోసుకోకూడదు. తలంటు స్నానం చేసిన స్త్రీల జుట్టు విరబోసుకొని ఉంటే సమస్తమైన భూత ప్రేతాది శక్తులు శిరోజాల‌ గుండా లోప‌లికి ప్రవేశిస్తాయి. ఎట్టి పరిస్థితులలో తలస్నానానంతరం చివర ముడి వేసుకోకుండా ఉండకూడదు. స్త్రీ విరబోసుకొన్న జుట్టుతో సంచరించినచో అనేక దుష్ట గ్రహాలు ఆవహించి స్త్రీలలో కామ లక్షణములను ప్రేరేపిస్తాయి. అందుచేతనే జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీని చూసిన పురుషుడికి ఆ స్త్రీ మీద కామం కలుగుతుంది. తలస్నానానంతరం … Read more