Lord Venkateshwara : వెంకటేశ్వర స్వామికి అసలు ముడుపు ఎలా కట్టాలి.. ఇలా చేస్తే కుబేర కటాక్షమే..!
Lord Venkateshwara : కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉంటారు. తిరుమల కూడా ప్రతి ఏటా వెళ్తూ ఉంటారు, వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని, అంతా శుభమే అని చాలా మంది భావిస్తారు. వెంకటేశ్వర స్వామి వారిని కొలిస్తే సంపద కూడా బాగా పెరుగుతుంది. మీ జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయా..? ఆ కష్టాల … Read more









