Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్‌కి యాక్సిడెంట్.. ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది?
Ram Prasad : ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది పాపులర్ అయ్యారు. కొందరు ఎంతో పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకున్నారు. షకలక శంకర్, సుడిగాలి సుధీర్, గెటప్ శీను ఏకంగా హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక బలగం సినిమాతో వేణు యెల్దండి క్రేజీ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. ఇలా తన దైన ఆటో పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఆటో రామ్ ప్రసాద్ కూడా ఇండస్ట్రీలో … Read more









