Mokshagna : మోక్షజ్ఞతో ఆదిత్య 999.. వైరల్‌గా మారిన బాలయ్య లుక్
నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రం ఆదిత్య 369. ఈ చిత్రం సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కింది. 1991లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ ‘ఆదిత్య 369’ అప్పట్లో అందరినీ అలరించింది. బాలకృష్ణ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన అభినయం ప్రేక్షకులను మైమరిపించింది అనే చెప్పాలి. ఇప్పటికీ కూడా ఈ సినిమా టీవీలలో వస్తే ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన … Read more









