Jonna Rotte : ఈ చిట్కాలతో జొన్న రొట్టెలని తయారు చేసుకుంటే.. మృదువుగా వస్తాయి..!

Jonna Rotte : జొన్నలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది ఇటువంటి వాటిని డైట్ లో తీసుకుంటున్నారు. అయితే చాలామంది జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడతారు. కానీ వాటిని ఎలా చేసుకోవాలో తెలియక ఆగిపోతూ ఉంటారు. ఇలా కనుక మీరు జొన్న రొట్టెలని చపాతీ పీట మీద చేస్తే ఎంతో సులభంగా వస్తాయి. పైగా సాఫ్ట్ గా కూడా ఉంటాయి. జొన్న రొట్టెలు తీసుకోవడం వలన అధిక బరువు సమస్య నుండి … Read more

Arunachalam : ఆదివారం నాడు అరుణాచలంలో.. ఇలా గిరి ప్రద‌క్షిణ చేస్తే ఎంతో మంచిది..!

Arunachalam : ఆదివారం నాడు అరుణాచలేశ్వర ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వలన చక్కటి ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు. ఆదివారం నాడు అరుణాచల ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఏం జరుగుతుంది..? అసలు ఎలా ప్రదక్షిణలు చేయాలి.. వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదివారం గిరిప్రదక్షిణాన్ని చేస్తే మన కోరిక‌లు తీరుతాయి. ఎంతో పుణ్యం వస్తుంది. మొదలు పెట్టేటప్పుడు శ్రీ అరుణాచలేశ్వర ఆలయం తూర్పు గోపుర ద్వారంలో ఉన్న లక్ష్మణ వినాయకుడిని నమస్కరించుకుని మొదలుపెట్టాలి. మనం ఉండడానికి … Read more

Indra Movie : మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర మూవీ.. అప్ప‌ట్లో ఎంత వ‌సూలు చేసిందో తెలుసా..?

Indra Movie : మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. నాలుగు దశాబ్ధాల సినీ చరిత్ర.. 150 సినిమాల సినీ ప్రస్థానం ఆయన సొంతం. అయితే చేసిన ఈ సినిమాల్లో కొన్ని మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటాయి. అప్పుడు ఇప్పుడు చిరు సినిమాలు హాట్ ఫేవరెట్ గా ఉండే సినిమాలు 10 నుంచి 20 దాకా ఉంటాయి. వాటిలో ముందు వరుసలో చెప్పుకునే సినిమాల్లో ఇంద్ర ఒకటి. ఇంద్ర … Read more

శంక‌ర్ ఓ సినిమా చేయ‌మ‌ని అడిగితే.. నో చెప్పిన మ‌హేష్ బాబు.. ఎందుకంటే..?

దర్శకులందరిలోనూ డైరెక్టర్ శంకర్ స్టామినానే వేరు. విభిన్నమైన కథాంశంతో చిత్రాలను రూపొందిస్తూ ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తారు. శంకర్ డైరెక్షన్ లో చిత్రం వస్తుందంటే చాలు కొత్త కథాంశం రాబోతుందని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. రచయితగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఎన్నో చిత్రాలను రూపొందించారు శంకర్. జెంటిల్ మాన్ చిత్రంతో ఆయన కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో విజయాలను అందుకున్నారు. ఐ, ఇండియ‌న్ 2 తప్ప ఆయన పని చేసిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ … Read more

బిల్వ పత్రాలు అంటే పరమశివుడికి ఎందుకంత ఇష్టమో తెలుసా?

ఆ పరమశివుడిని అభిషేక ప్రియుడు పిలుస్తారు.భక్తులు కోరిన కోరికలు నెరవేరాలంటే పరమేశ్వరుడికి దోసెడు నీటితో అభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పిస్తే చాలు స్వామి వారు ఎంతో ప్రీతి చెంది భక్తుల కోరికలను నెరవెరుస్తాడు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బిల్వ పత్రాలు సమర్పించడం ద్వారా స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై కలుగుతుంది. అయితే బిల్వ దళాలు అంటే స్వామి వారికి ఎందుకు అంత ప్రీతికరమో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సాగరమధనం చేస్తున్న సమయంలో సముద్రం నుంచి హాలాహలం … Read more

Temple : ఆలయం పక్కన ఇల్లు కట్టుకోకూడదా..? ఉంటే ఏమ‌వుతుంది..?

Temple : ఎన్నో ఆలయాలు ఉంటూ ఉంటాయి. మన ఇంటికి దగ్గరలోనే చాలా ఆలయాలు ఉంటాయి. అయితే మనలో చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. ప్రస్తుత ఆధునిక కాలంలో చాలామంది వాస్తుని పట్టించుకోవడం లేదు. అయితే కొందరు పట్టించుకోకపోయినప్పటికీ చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు. వాస్తు చూసి తర్వాత ఇల్లుని కట్టుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం, ఇంట్లో సామాన్లని పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వీటి మీద … Read more

Habits : మ‌న‌ల్ని క‌ష్టాల పాలు చేసే అల‌వాట్లు ఇవి.. వెంట‌నే మానేయండి.. లేదంటే అరిష్టం..!

Habits : మనం చేసే పొరపాట్ల వల్ల కష్టాలు పాలవ్వాల్సి ఉంటుంది. అందుకని తెలిసి కానీ తెలియక కానీ మనం తప్పులు చేయకూడదు చాలా మంది రోజు చేసే పొరపాట్లు ఇవి. ఇలాంటి అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉండటం మంచిది లేకపోతే కష్టాలు తప్పవు. పొద్దు ఎక్కే దాకా ఇంట్లో నిద్రలేకుండా అలా పడుకోవడం మంచిది కాదు. లేచిన వెంటనే కల్లాపు చల్లడం మంచిది కాదు. నిద్రలేవగానే దుప్పటిని వెంటనే మడత పెట్టాలి. లేకపోతే దరిద్ర … Read more

Chiranjeevi : చిరంజీవి ఇంట్లో షూటింగ్ జరుపుకున్న బాలకృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రం ఏదో తెలుసా..?

Chiranjeevi : తెలుగు చిత్రసీమలో బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ ఇటు సినిమాలోతోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. అఖండ చిత్రంతో సక్సెస్ ను అందుకున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేతిలో ఇప్పుడు బోలెడు ప్రాజెక్టులు వచ్చిపడ్డాయి. అఖండ చిత్రం సక్సెస్ కావడంతో త‌రువాతి సినిమాల‌పై అందరి దృష్టి పడింది. అఖండ సినిమాతో బాలకృష్ణ మార్కెట్ పెరిగినట్టే. ఇలా … Read more

Sugandhi Pala Verla Podi : దీన్ని తాగితే ర‌క్తం పూర్తిగా శుద్ధి అవుతుంది.. ఏ అనారోగ్యాలు రావు..

Sugandhi Pala Verla Podi : మన శరీరం మొత్తం పనితీరు రక్తసరఫరా మీద ఆధారపడి ఉంటుంది. శరీరలో విష ప‌దార్థాల‌ స్థాయిలు పెరిగినప్పుడు శరీరంలో అవయావాలు నెమ్మదిగా నాశనం మొదలవుతాయి. శరీరంలో అవయవాల‌ పని తీరు కూడా మందగిస్తుంది. రక్తం ఎప్పుడైతే కలుషితం అవుతుందో రోగనిరోధక శక్తి తగ్గడం మొదలవుతుంది. దీని కారణంగా అలర్జీలు, అలసట, తలనొప్పి వంటి సమస్యలు ఆరోగ్యాన్ని మరింత క్షీణించేలా చేస్తాయి. మన ఆరోగ్యాన్ని నిత్యం కాపాడే రక్తాన్ని శుద్ధి చేసుకోవడం … Read more

Lose Motions : మందులు వాడకుండా నీళ్ల విరేచనాల‌ను తగ్గించే చిట్కా.. ఇలా చేయాలి..!

Lose Motions : సాధారణంగా వాతావరణంలో మార్పుల వల్ల లేదా మనం తీసుకోకూడని ఆహారం తీసుకోవడం వల్ల కొన్నిసార్లు కడుపులో తీవ్ర ఇబ్బందులు తలెత్తి విరేచనాలకు దారి తీస్తాయి. ఈ విధంగా తరచు విరేచనాలు కావడంతో అలసట, నీరసం వస్తాయి. ఈ క్రమంలోనే విరేచనాలను తగ్గించుకోవడం కోసం ఎన్నో మాత్రలను ఉపయోగిస్తాము. ఎన్ని మాత్రలు వేసుకున్న ప్పటికీ కొందరిలో ఈ విరేచనాలు ఎంతకీ తగ్గవు. ఈ విధంగా విరేచనాల సమస్యతో బాధపడేవారు లేదా తరచూ విరేచనాలు అయ్యేవారు … Read more