Brahmamudi Serial Today December 5th Episode : డ్రామాలు ఆడిన ధాన్యలక్ష్మీ.. గుండెపోటుతో చావుబతుకుల్లో సీతారామయ్య..
Brahmamudi Serial Today December 5th Episode : బ్రహ్మముడి తాజా ఎపిసోడ్‌లో కళ్యాణ్ ఆఫీసుకి వెళుతున్న సమయంలో దుగ్గిరాల ఫ్యామిలీ గర్వపడేలా చేయాలని అప్పు అంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన అనామిక నీ మొగుడిని పనివాడిగా పంపిస్తున్నావా ఏంటి అని అంటుంది. అప్పుడు కోపంతో ఊగిపోయిన అప్పు పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తానంటుంది. అప్పుడు అనామిక.. నీ మొగుడు ఆ లిరిక్ రైటర్ దగ్గర పనివాడిగా చేస్తున్నాడు. మూడేళ్ల అగ్రిమెంట్ కూడా రాసుకున్నాడు. టీలు కాఫీలు అందిస్తూ … Read more









