Ammoru Movie : రూ.1.80 కోట్ల‌తో తీసిన అమ్మోరు సినిమా.. క‌లెక్ష‌న్లు ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది..!

Ammoru Movie : ఒక సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ ఎంత‌గా క‌ష్ట‌ప‌డుతుంటార‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తారు. ఒక‌సారి ఔట్ పుట్ స‌రిగ్గా రాలేద‌ని తెలిస్తే మ‌ళ్లీ రీషూట్‌కి కూడా వెన‌కాడ‌రు.భారీ బ‌డ్జెట్ చిత్రాలు కూడా ఇలా రీషూట్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే సౌంద‌ర్య ప్ర‌ధాన పాత్ర‌లో కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించిన అమ్మోరు చిత్రాన్ని రీషూట చేశార‌ట‌. అమ్మోరు చిత్రం ఆ టైంలోనే మంచి గ్రాఫిక్స్ … Read more

Viral Photo : ఈ ఫొటోలో క‌నిపిస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఎవ‌రో తెలుసా..?

Viral Photo : సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక సెల‌బ్రిటీల‌కి సంబంధించి అనేక వార్త‌లతో పాటు వారి చిన్న‌నాటి ఫోటోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే పిక్ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది లిప్‌స్టిక్ వేసుకుంటూ త‌న అందాన్ని అద్దంలో చూసుకుంటుండ‌గా, ఇది ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. షాలిని పాండే చిన్న‌ప్పుడు కూడా చాలా అందంగా ఉంద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. షాలిని పాండే ఫొటోపై కామెంట్ల వ‌ర్షం … Read more

Rakshitha : ఇడియ‌ట్ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి.. ఇప్పుడు ఎక్క‌డ ఉంది..?

Rakshitha : ర‌వితేజ హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన చిత్రం ఇడియ‌ట్. ఇందులో క‌థానాయిక‌గా న‌టించింది ర‌క్షిత‌. చిత్రంలో రక్షిత ఎంతో నాజూకుగా, క్యూట్ క్యూట్ అందంతో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టింది.ఈ సినిమాతో ర‌క్షిత‌కి ఫుల్ పాపులారిటీ ద‌క్క‌గా, ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. ‘పెళ్ళాం ఊరెళితే’ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. వెంటనే మహేష్ తో ‘నిజం’ అనే సినిమాలో నటించింది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా … Read more

Srivari Nijaroopa Darshanam : తిరుమ‌ల శ్రీ‌వారిని ఇలా ఎప్పుడైనా ద‌ర్శించుకున్నారా.. అంద‌రికీ ఆ భాగ్యం ల‌భించ‌దు..!

Srivari Nijaroopa Darshanam : ప్రతి రోజు వేలల్లో భక్తులు తిరుమల వెళుతూ ఉంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వారి కోరికలని వెంకటేశ్వర స్వామి వారికి చెప్పుకుంటూ ఉంటారు. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం తెల్లవారుజామున రెండవ అర్చన తర్వాత, మూలమూర్తి ఏ అలంకారం లేకుండా దర్శనం ఇస్తారు. దీని గురించి చాలా మందికి తెలియని విషయాలు ఈరోజు తెలుసుకుందాము. నిజరూప దర్శనం అంటే ఏంటి..? గురువారం నాడు నిజరూప దర్శనం గురించి ముఖ్య … Read more

Acidity Home Remedies : ఈ చిట్కాల‌ను పాటించండి చాలు.. క‌డుపులో మంట ఇట్టే త‌గ్గిపోతుంది..!

Acidity Home Remedies : తరచూ మనకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి తిన్నది సరిగ్గా జీర్ణం కూడా అవ్వదు. అదేపనిగా తేన్పులు రావడం, ఆహారం జీర్ణం అవ్వకపోవడం ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ఎసిడిటీ వలన ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. ఎసిడిటీ నుండి ఈజీగా బయటపడాలంటే, ఇలా చేయండి. ఇలా చేయడం వలన ఈజీగా ఎసిడిటీ సమస్య నుండి బయటపడవచ్చు. కడుపు ఉబ్బరంగా వున్నా, ఊరికే తేన్పులు వస్తున్నా, లేదంటే తిన్నది సరిగ్గా అరగలేదు … Read more

Allu Arjun Sneha Reddy : స్నేహా రెడ్డిని అల్లు అర్జున్‌కు ఇచ్చి చేయ‌డం వెనుక‌.. ఇంత స్కెచ్ ఉందా.. అల్లు అర‌వింద్ తెలివికి హ్యాట్సాఫ్‌..

Allu Arjun Sneha Reddy : తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పెద్దలకు, రాజకీయ నాయకులకు ఎంతో కాలం నుంచి సంబంధం ఉంది. వారు కులాలు, మ‌తాల‌ను ప‌ట్టించుకోరు. అవ‌న్నీ వదిలేసి కులాంతర, మ‌తాంత‌ర‌ వివాహాలు చేసుకున్నారు. ఇప్ప‌టికీ అలాగే కొన‌సాగిస్తున్నారు. ఇక‌ తమకు నచ్చిన అమ్మాయిది ఏ కులమైనా ఏ మ‌త‌మైనా సరే చేసుకుంటూ సినీ ప్రముఖులు చ‌క్క‌ని వాతావరణాన్ని సృష్టించారు. ఇండస్ట్రీలో బడా నిర్మాత అల్లు అరవింద్.. కాపు సామాజికవర్గానికి చెందిన వారు. ఆయన కొడుకు … Read more

Chiranjeevi Navy Uniform Photo : మెగాస్టార్ చిరంజీవికి చెందిన ఈ ఫోటో ఏమిటో.. దీని వెనుక ఉన్న క‌థేమిటో తెలుసా..?

Chiranjeevi Navy Uniform Photo : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే అడుగు పెట్టారు. త‌న యాక్టింగ్‌, డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టారు. అంచెలంచెలుగా ఎదిగారు. కోట్లాది మంది అభిమానుల‌ను ఆయ‌న సంపాదించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మెగాస్టార్ అయ్యారు. ఇక ప్ర‌స్తుతం చిరంజీవి ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా మారిపోయారు. గతంలో ఇండ‌స్ట్రీ క‌ష్టాల్లో ఉంటే ఇరు రాష్ట్రాల సీఎంల‌తో మాట్లాడి టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేలా చేశారు. దీంతో థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌కు భారీగా ఊర‌ట ల‌భించింది. … Read more

Lord Shiva : శివుని తలమీద చంద్రుడు ఎందుకు ఉంటాడో తెలుసా..?

Lord Shiva : ప‌ర‌మ ప‌తివ్ర‌త అన‌సూయ దేవి కుమారుడు చంద్రుడు. మంచి గుణాల‌తో క‌నిపించిన చంద్రుడిని త‌న అల్లుడిగా చేసుకోవాల‌నుకుంటాడు ద‌క్షుడు. బ్ర‌హ్మ కుమారుడైన‌ దక్షుడికి 27 మంది కుమార్తెలు. ఒక‌రిని మాత్ర‌మే చంద్రుడికి క‌ట్ట‌బెట్ట‌డం ఇష్ట‌లేక త‌న 27 మంది కుమార్తెల‌ను చంద్రుడికిచ్చి పెళ్లి చేస్తాడు దక్షుడు. త‌న 27 మంది బిడ్డ‌లంద‌ర్నీ స‌మానంగా చూసుకోవాల‌ని, ఎవర్నీ బాధ‌పెట్ట‌ొదంటూ చంద్రుని వ‌ద్ద మాట‌ తీసుకుంటాడు దక్షుడు. అయితే కొద్ది రోజుల‌కే చంద్రుడు మామ‌కిచ్చిన మాట‌ … Read more

Apple : యాపిల్‌ను ఉద‌యం పూటే తినాలి.. ఎందుకో తెలుసా..?

Apple : ఆపిల్ లో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని చెబుతూ ఉంటారు. అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒక ఆపిల్ తింటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆపిల్‌లో డైటరీ ఫైబర్, పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది దానిపై తొక్కలో ఉంటుంది. చాలా మందికి నిద్ర సరిగా లేకపోవటం లేదా ఆలస్యంగా తినే అలవాట్ల కారణంగా జీర్ణ సమస్యలు … Read more

Soundarya : సౌంద‌ర్య సోద‌రుడితో జ‌ర‌గాల్సిన ఆమ‌ని పెళ్లి.. ఎందుకు ఆగింది..?

Soundarya : ఆమ‌ని.. ఈ పేరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న అందం, అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది ఈ అందాల ముద్దుగుమ్మ‌. జంబలకడిపంబ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమని తరువాత ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం, మావిచిగురు వంటి సినిమాలు తన జీవితంలో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాలలో ఆమని తప్ప మరే ఇతర హీరోయిన్ నటించినా అంతటి విజయాన్ని … Read more