Prabhas : ప్రభాస్ వదులుకున్న ఈ 5 సినిమాలు.. బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.. అవేమిటో తెలుసా..?
Prabhas : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హిరో చేసి హిట్ కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొందరు హీరోలు కథ నచ్చకనో, ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్లనో మిస్ చేసుకున్న సినిమా కథలు మరో హీరో వద్దకు వెళ్లడం, సినిమా బాగుండి సూపర్ హిట్ అవ్వడం సాధారణమే. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లోనూ అలా మిస్ చేసుకున్న 5 సూపర్ హిట్ సినిమాలున్నాయి. అవేంటో ఇప్పుడు … Read more









