Okkadu Movie Niharika : ఒక్కడు సినిమాలో మహేష్ కు చెల్లిగా నటించిన ఈమె.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
Okkadu Movie Niharika : కేవలం తెలుగు ఇండస్ట్రీలో కాకుండా అన్ని ఇండస్ట్రీలలో కూడా ఒకప్పుడు నటించిన బాల నటులు ఇప్పుడెలా ఉన్నారు.. ఏం చేస్తున్నారనే విషయం తెలుసుకోడానికి సినీ ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపుతుంటారు. 2000 నుంచి 2005 మధ్య వచ్చిన సినిమాలలో చాలా మంది బాలనటులు ఇప్పుడు పెరిగి పెద్దయ్యారు. వారి గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. ఒక్కడు సినిమాలో ఓ బాలనటి ఉంటుంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ … Read more









