Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని చిరంజీవి ఎప్పుడు ఎలా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారంటే..!

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. ఈ పేరు సంచ‌ల‌నం. ఆయ‌న ‘మెగాస్టార్’ చిరంజీవి సోదరుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినా త‌ర్వాత తర్వాత త‌న టాలెంట్‌తో ప‌వ‌ర్ స్టార్‌గా అభిమానుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ప్రతి సినిమాలోనూ తనలోని కొత్త వేరియేషన్స్ చూపిస్తూ.. ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పవన్ పేరు వింటేనే అభిమానులకు ఒక వైబ్రేషన్.. ఓ సెన్షేషన్. ఆయన అంటే పడిచచ్చేవారు వారు ఎందరో ఉన్నారు. ఇందులో సినీ … Read more

Nutrients For Brain : ఈ పోష‌కాల‌ను రోజూ తీసుకోండి.. మీ మెద‌డు కంప్యూట‌ర్ క‌న్నా వేగంగా ప‌నిచేస్తుంది..!

Nutrients For Brain : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. అయితే మనం ఏ పని చేయాలన్నా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కచ్చితంగా మన మెదడు బాగా పని చేయాలి. మెదడు బాగా పనిచేయాలంటే మెదడు ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మెదడు ఆరోగ్యం బాగుండడానికి ఎటువంటి పోషకాలు తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మెదడు ఆరోగ్యం కోసం ఈ పోషకాల‌ను క‌చ్చితంగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మెదడు పని తీరు … Read more

ప్రభాస్ రాజాసాబ్‌ మూవీ క‌థ లీక్‌.. కథేంటంటే..?

పాన్ ఇండియా స్టార్‌గా మారినా కూడా ప్రభాస్ ప్రయోగాలు ఆపలేదు. ఎప్పుడూ ఒకే విధమైన సినిమాలు చేస్తుంటే తన ఫ్యాన్స్‌కు కూడా బోర్ కొట్టేస్తుందని.. అందుకే తను చేసే సినిమాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్ అని ఇదివరకే చెప్పుకొచ్చాడు ప్రభాస్. అయితే ప్రభాస్ స‌లార్‌, క‌ల్కి హిట్‌ అవ్వడంతో రాబోయే సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ మారుతితో చేస్తున్న సినిమా విషయంలో అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. దానికి కారణం మారుతికి వరుస … Read more

Mohan Babu : మోహన్ బాబుకి ఇగో అలా కలిసొచ్చిందా.. ఆ విషయంలో చిరంజీవి కంటే మోహన్ బాబు గ్రేట్ అట‌..?

Mohan Babu : టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఉండే వివాదాల గురించి అందరికీ తెలిసిందే.. వాళ్ల మధ్య నిజంగా గొడవలు ఉన్నాయో లేదో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం వీరి వీడియోలను పోస్ట్ చేసి విపరీతంగా ట్రోల్ చేస్తారు. అందులోనూ మోహన్ బాబుకు ఉన్న ఈగో వల్ల జనాల్లో చులకన అయిపోయారని చెప్పవచ్చు. మోహన్ బాబు ఎప్పుడు రజనీకాంత్ నా స్నేహితుడు, చంద్రబాబు నాయుడు మా దగ్గరి బంధువు అంటూ గొప్పలు … Read more

Balakrishna Fan : బాల‌కృష్ణ కోసం న‌దిలో దూకిన అభిమాని.. అవాక్క‌యిన న‌ట‌సింహం..

Balakrishna Fan : నంద‌మూరి బాల‌కృష్ణ‌.. అభిమానుల‌కి ఆరాధ్య దైవం. ఆయ‌న పేరు చెబితే అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. బాల‌య్య కొట్టిన తిట్టిన కూడా వారు ఆయ‌న‌ని ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే ఓ వీరాభిమాని బాల‌య్యపై ఉన్న అమిత‌మైన ప్రేమ‌తో వాగులో దికాడు. ఇది చూసి బాలయ్య ఖంగుతిన్నాడు. వివ‌రాల‌లోకి వెళితే నంద‌మూరి బాల‌కృష్ణ న‌టుడిగానే కాదు రాజ‌కీయ నాయ‌కుడిగాను కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో ఆయ‌న హిందూపురం నియోజకవర్గం లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో … Read more

Jr NTR : ఎన్టీఆర్, నాగ శౌర్య బంధువులా.. అస‌లు నిజం ఏంటి..?

Jr NTR : సోషల్ మీడియాలో నిత్యం కొన్నివేల కొల‌ది వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. అందులో ఏది నిజం, ఏది అబ‌ద్ధ‌మో తెలియ‌క చాలా మంది క‌న్ఫ్యూజ‌న్ అవుతుంటారు. ఆ మ‌ధ్య ఎన్టీఆర్, నాగశౌర్య బంధువులు అంటూ సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం జ‌రిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతికి నాగ శౌర్య‌కి మధ్య బంధుత్వం ఉందని, ఈ క్ర‌మంలో యంగ్ హీరో ఎన్టీఆర్ కి బందువు అవుతాడ‌ని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. దీనిపై … Read more

Sai Pallavi : సాయి ప‌ల్ల‌వి చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన సినిమా ఏదో తెలుసా..?

Sai Pallavi : సాయి ప‌ల్లవి.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. ఫిదా చిత్రంతో ఎంత‌గానో ఆక‌ట్టుకున్న సాయి ప‌ల్లివి ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది . లేడి ప‌వర్ స్టార్ అనే బిరుదు కూడా ద‌క్కించుకుంది. వరుసగా శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, గార్గి సినిమాలతో అలరించింది సాయి పల్లవి. కథ నచ్చి, అందులో కంటెంట్ ఉంటేనే సాయి పల్లవి ఓకే అనేది. సాయి పల్లవి మలయాళం అమ్మాయి అయినప్పటికీ రెండు … Read more

Orange : నారింజ పండ్ల‌ను తింటున్నారా.. ముందు ఇది చ‌ద‌వండి..!

Orange : నారింజ పండ్లను చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. నారింజ పండ్లు పుల్లగా ఉన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నారింజ పండ్లలో పోషకాలు బాగా ఎక్కువగా ఉంటాయి. మనం నారింజ జ్యూస్ వంటి వాటిని చేసుకోవచ్చు. నారింజ పండ్లను తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. మరి నారింజ పండ్లతో ఎలాంటి లాభాలను పొందవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నారింజ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి కూడా … Read more

ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు తింటున్నారా.. అయితే సమస్యల బారిన పడినట్టే!

చాలామందికి ప్రతిరోజు ఉదయం లేవగానే ఏదో ఒకటి తినే అలవాటు, తాగే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే మనకు ఏ ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే వాటిని తింటూ ఉంటాం. అయితే ఈ విధంగా పరగడుపున ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనకు సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే ఉదయం లేవగానే పరగడుపున ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. చాలామందికి ఉదయం లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ముందు రోజు … Read more

పూజలు, నోములు చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరో తెలుసా?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఎంతో ఆచరణలో ఉంది. ఉల్లికి అంత ప్రాధాన్యత కల్పించే మనము, ఏదైనా పూజలు, నోములు చేసేటప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లిని తినకూడదని చెబుతుంటారు. ఎంతో ఆరోగ్యకరమైన ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదు అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. అయితే దానికి సరైన జవాబు మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ఇక్కడ పూజల సమయంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం … Read more