శ్రీ‌కృష్ణుడు ఎన్ని శాపాల‌ను ఎదుర్కొన్నాడో తెలుసా..?

ద్వాపర యుగం అంటే శ్రీకృష్ణుడి యుగం అంటారు. ద్వాపర యుగాన్ని శ్రీ కృష్ణుడు తన లీలలతో నింపేశాడు. మహాభారతం చూసిన ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. ధర్మాన్ని స్థాపించడానికి అప్పుడు కురుక్షేత్ర యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎన్నో లక్షల మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ద్వాపరయుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ఇది విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం. ఒకవైపు, ద్వాపర యుగం కృష్ణ కాలక్షేపాలతో నిండి ఉండగా, శ్రీ కృష్ణుడు కూడా తన కాలక్షేపాలను, ధర్మాన్ని స్థాపించడానికి … Read more

విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించాడు. ఇదిలా ఉంటే మనకి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వారి పిల్లల గురించి చాలామందికి తెలిసిందే. వీరి వారసులు … Read more

శివ‌పార్వ‌తుల వివాహం జ‌రిగిన చోటు ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా..?

అర్ధనారీశ్వరులైన శివపార్వతుల వివాహం వెనక ఉన్న ఆసక్తికర కథ మీకు తెలుసా ? వీళిద్దరి వివాహం ఎప్పుడు, ఎక్కడ, ఎవరి సమక్షంలో జరిగిందో తెలుసా ? శివుడు, పార్వతుల వివాహం చాలా విభిన్నంగా జరిగింది. వీళ్ల వివాహానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ ఉన్నాయట. శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా? పరమేశ్వరుడు వివాహమాడిన పార్వతికి ఇది రెండో జన్మ అని మీకు తెలుసా ? అవును.. శివుడికి తన భార్యపై ఉన్న ప్రేమా, ఆప్యాయతల కారణంగా.. … Read more

మ‌ద్యం సేవించ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మానేయ‌వ‌చ్చు..!

మద్యం శరీరాన్ని ఆరోగ్య పరంగా, కుటుంబాన్ని ఆర్థిక పరంగా తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ విషయం తెలుసుకునే సరికే వ్యవహారం చాలా దూరం వెళ్లిపోయి ఉంటుంది. తాగడం బంద్ చేయాలని అనిపిస్తున్నప్పటికీ.. తమ వల్ల కావట్లేదంటూ చేతులు ఎత్తేస్తుంటారు. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మందు మానేయడం సాధ్యమే అంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం. మద్యం తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు చుట్టు ముడతాయి. దీర్ఘకాలం మందు తాగడం వల్ల కాలేయం … Read more

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

మన దేశంలో పెళ్లిళ్లు చేసుకునే జంటలు అయితే తమ అభిరుచులు, ఇష్టాలకు అనుగుణంగా తమ తాహతుకు తగినట్టుగా దుస్తులు కొని వేసుకుంటారు. పెళ్లిళ్లు చేసుకుంటారు. అయితే విదేశాల్లో ఇందుకు పూర్తిగా భిన్నం. అంటే.. వారు దుస్తులు కొంటారు కానీ.. అవి తెలుపు రంగువే అయి ఉంటాయి. ఏ వర్గానికి చెందిన వారు అయినా, పేదలైనా, ధనికులైనా తెలుపు రంగు దుస్తులను వేసుకునే వివాహం చేసుకుంటారు. అదీ ముఖ్యంగా పెళ్లి కూతురు కచ్చితంగా తెలుపు రంగు దుస్తులను ధరిస్తుంది. … Read more

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

కాఫీలో కెఫిన్‌ ఉంటుంది. ఇది తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏదో తాగినప్పుడు ఫీల్‌ బాగుంటుందనే కానీ.. ఆరోగ్యానికి మంచిది కాదంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే కాఫీతో మంచి ప్రయోజనాలు ఉన్నాయట. ఈ కాఫీ మనసు, మెదడుకి హాయినిస్తుంది. అంతే కాదు ఇది మతిమరుపు సమస్యని కూడా దూరం చేస్తుందని కొత్త అధ్యయనం చెబుతోంది. ఎస్ప్రెస్సో కాఫీ తాగడం వల్ల అల్జీమర్స్ వ్యాధి లక్షణాలని నిరోధించవచ్చని ఇటాలియన్ పరిశోధకులు కనుగొన్నారు. ఈ పానీయం మెదడు కణాలకు … Read more

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

హిందూ మత విశ్వాసాల ప్రకారం.. అనేక జంతువులు, పక్షుల‌ను అదృష్టానికి చిహ్నాలుగా భావిస్తారు. వాటిలో తాబేలు ఒకటి. దీంతో చాలా మంది ఇంటి వద్ద తాబేళ్లను పెంచుకుంటున్నారు. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతుందని నమ్ముతారు. మరి కొందరు ఇంట్లోని పూజా గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచుతారు. కాబట్టి, తాబేలు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. మీరు చాలా మంది తాబేలు పెంకు ఉంగరాలు ధరించడం చూశారు. శుక్రవారం.. అక్షయతృతి, దీపావళి లేదా ధనత్రయోదశి … Read more

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంటే అంత సులువైన విషయం కాదు. ఎంతో టాలెంట్ తో పాటు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ తరువాత సక్సెస్ వస్తే వరుస ఆఫర్లు వస్తాయి. కానీ అలా ఎంతో కష్టపడి సినిమాల్లో సక్సెస్ అవుతున్న క్రమంలోనే కొంతమంది టాలీవుడ్ స్టార్ లు రకరకాల కారణాలవల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. సౌందర్య.. మ‌రో సావిత్రి లా చక్రం తిప్పుతుంది అనుకున్నారు. చేతిలో బోలెడన్ని ఆఫర్లు … Read more

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

హిందూ సంప్రదాయంలో పెళ్లిళ్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వేసే ప్రతి అడుగులోనే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూస్తారని.. సినిమాల్లో చెబుతూ ఉంటారు. అది నిజమే.. హిందువుల పెళ్లి విషయంలో ఇలా చాలా విషయాలు పరిశీలిస్తారు.. అందుకే.. ఆ నానుడి వచ్చింది. పెళ్లి అంటే వరుడు లేదా వధువు కుటుంబాల గురించే కాదు వాళ్ల గోత్రాలు, ఇంటిపేర్లు చాలా ముఖ్యమైనవి. అలాగే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు జాతకాలు, … Read more

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

శరీరానికి కావాల్సిన శక్తి చక్కగా అందాలంటే.. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. దంతాలు బాగుంటేనే ఆహారాన్ని మంచిగా నమిలి మింగడంతో త్వరగా జీర్ణమై శక్తి వస్తుందని భావిస్తాం మనం. కానీ నోటి అపరిశుభ్రతకూ గుండెజబ్బు, మధుమేహం వంటి సమస్యలకూ సంబంధం ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి కారణమేంటన్నది స్పష్టంగా తెలియ లేదు గానీ దీర్ఘకాల వాపు వంటి సమస్యలు ఇందుకు దోహదం పడతాయని భావిస్తున్నారు. చిగుళ్లు, దంతాల ఇన్‌ఫెక్షన్లు, వీటికి కారణమయ్యే బ్యాక్టీరియా నోటి కణజాలాన్ని … Read more