Yamudiki Mogudu : య‌ముడికి మొగుడు సినిమా క‌థ వెనుక‌.. ఇంత తంతు న‌డిచిందా..?

Yamudiki Mogudu : టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సుప్రీం హీరోగా.. ఆ తర్వాత మెగాస్టార్ గా ఎదిగారు. తన కృషి, పట్టుదలతో స్టార్ హీరోగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమను మకుటం లేని మహారాజుగా ఏలారు చిరు. ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మరపురాని చిత్రాలు.. ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. వీటిలో ఒకటి యముడికి మొగుడు. సాంఘిక చిత్రాలు చేసుకుంటూ వరుస బ్లాక్ … Read more

Olive Oil : ఈ నూనె ఎంతో మంచిది తెలుసా..? గుండె పోటు రాదు..!

Olive Oil : ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ ఎంతో మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ ని ఎక్కువ మంది వంటల్లో వాడుతూ ఉంటారు. ఆలివ్ ఆయిల్ని వంటల్లో వాడడం వలన, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఆలివ్ పండ్ల నుండి, ఆలివ్ ఆయిల్ ని తయారుచేస్తారు. ఆలివ్ ఆయిల్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, చాలామంది ఎక్కువగా వాడుతున్నారు. సౌందర్య ప్రయోజనాలు కూడా ఆలివ్ ఆయిల్ తో మనం పొందవచ్చు. ఈ ఆయిల్ గుండె … Read more

Knee Pain Home Remedies : మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారా..? ఇలా చేయండి.. నిమిషాల్లోనే తగ్గిపోతాయి..!

Knee Pain Home Remedies : ఈరోజుల్లో చాలామంది, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, అనారోగ్య సమస్యలు కలగకుండా ఆరోగ్యంగా ఉండాలంటే, ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్త వహించాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. మీరు మోకాలు నొప్పులతో బాధపడుతున్నారా..? మోకాళ్ళు నొప్పిగా ఉంటున్నాయా..? తొందరగా అలసిపోతున్నారా..? ఒళ్లంతా కూడా బాగా నొప్పులు వస్తున్నాయా..? అయితే, కచ్చితంగా ఇలా చేయాల్సిందే. వెంటనే, ఈ సమస్యకి పరిష్కారం మీరు పొందవచ్చు. ఇమ్యూన్ సిస్టం అనేది చాలా ముఖ్యం. ఇది … Read more

Citrus Fruits : నిమ్మ‌కాయ‌ల‌ను లైట్ తీసుకుంటారు.. కానీ ఇవి హార్ట్ ఎటాక్‌ల‌ను రాకుండా చూస్తాయ‌ని మీకు తెలుసా..?

Citrus Fruits : సిట్రస్ పండ్లలో నిమ్మకాయలు, ద్రాక్షపండు మరియు నారింజ వంటి అనేక రకాల పండ్లు ఉన్నాయి. నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు మరియు నారింజలలో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ మరియు పాలీఫెనాల్స్ వంటి ఫైటోన్యూట్రియెంట్లు ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ సి కూడా నిమ్మజాతి పండ్ల నుంచి పుష్కలంగా లభిస్తుంది. ఈ పోషకాలు మీ శరీరాన్ని రక్షించడంలో మరియు అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో కూడా సహాయపడతాయి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉండటం … Read more

Holy Basil Plant : తులసి మొక్క‌ను పెంచుతున్న వారు క‌చ్చితంగా ఈ నియ‌మాల‌ను పాటించాలి..!

Holy Basil Plant : ప్రతి ఒక్క ఇంట్లో కూడా తులసి మొక్క ఉండాలి. తులసి మొక్కని ప్రతి ఒక్కరూ కూడా పూజిస్తూ ఉంటారు. తులసి మొక్క లేని ఇల్లు దరిద్రంతో ఉంటుంద‌ని పండితులు అంటున్నారు. అయితే తులసి మొక్కకి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల్లో శ్రీకృష్ణుడికి తులాభారం వేసినప్పుడు, ఎంతకీ తూగని శ్రీకృష్ణుడు తులసి మొక్క కాడ వేయగానే తూగుతాడు. తులసి మొక్కకి ఉన్న దైవ శక్తి అటువంటిది. హిందూ ఆచార సంప్రదాయాలలో తులసికి అత్యంత … Read more

Dhwaja Sthambham : గుడిలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా..? ధ్వజస్తంభం వెనకున్న కథ ఇదే..!

Dhwaja Sthambham : మనలో చాలా మందిమి గుడికి వెళ్తుంటాం. మన కోరికలు తీర్చమని దేవున్ని వేడుకుంటాం. గుళ్లోకి వెళ్లేముందు మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. మనం ధ్వజస్తంభానికి మొక్కిన తర్వాతనే గుడిలో దేవుడి దగ్గరకెళ్తాం. కానీ గుడిలో ధ్వజస్తంభం ఎందుకుంటుంది అని ఆలోచించారా. గుడిలో ఉండే ధ్వజస్తంభం వెనుక ఒక కథ ఉంది. కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టించి రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ప్రజల దగ్గర మెప్పుకోసం ధర్మమూర్తిగా పేరుపొందడం కోసం అనేక దాన ధర్మాలు చేస్తుంటాడు. … Read more

Junior NTR Remuneration : జూనియ‌ర్ ఎన్‌టీఆర్ మొద‌టి సినిమాకు, ఇప్పుడు.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

Junior NTR Remuneration : యంగ్ టైగ‌ర్ గా పేరుగాంచిన జూనియర్ ఎన్‌టీఆర్ త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. ఆయ‌న న‌టించిన ఆర్ఆర్ఆర్ మూవీలో ఆయ‌న భీమ్‌గా అద‌ర‌గొట్టేశారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్‌టీఆర్‌ అతి చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలాగే 21 ఏళ్ల వ‌య‌స్సులోనే సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాతో అనేక‌ రికార్డులు బ్రేక్ చేశారు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో … Read more

Tollywood Heroes : టాలీవుడ్ హీరోలు ఎంత వ‌ర‌కు చ‌దువుకున్నారో తెలుసా..?

Tollywood Heroes : తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోలు వారి నటనతో కట్టిపడేస్తున్నారు. అయితే ఈ హీరోలు ఇండస్ట్రీలోకి రాక ముందు ఏం చేసేవారు, ఈ హీరోల వయసు ఎంత, అసలు ఏం చదువుకుని ఉంటారు అనే సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. మరి మన టాలీవుడ్ స్టార్ హీరోల విద్యార్హతలు ఏంటో చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని కాలేజీ నుండి బీకాం డిగ్రీ పొందారు. నందమూరి నట సింహ బాలకృష్ణ హైదరాబాద్ … Read more

Weight Loss : వీటిని తీసుకుంటే.. నెల రోజుల్లోనే బ‌రువు మొత్తం త‌గ్గి.. స‌న్న‌గా మారుతారు..

Weight Loss : ప్రస్తుతం చాలా మంది హ‌డావిడి జీవితంలో పడి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీనితో దాదాపు చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. మన జీవన క్రియలో మార్పుల వల్ల అనేక శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. బరువు పెరగడానికి అతి పెద్ద కారణం బయట ఆహారాల‌కు ఎక్కువగా అలవాటు పడటం. బయట దొరికే ఆహారంలో చాలా రకాల కొవ్వు పదార్థాల ఉంటాయి. అంతే కాకుండా వాటిలో హానికరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. … Read more

చిరంజీవి కోసం ఆ ఇద్ద‌రు హీరోయిన్లు కొట్టుకున్నారా ? ఎవ‌రు ?

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న 40 ఏళ్లుగా టాలీవుడ్‌లో ఉన్నారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌నే నంబ‌ర్ వ‌న్ హీరోగా ఉన్నారు. ఈయ‌న‌కు పోటీ ఎవ‌రూ లేర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా క‌ష్ట‌ప‌డి స్వ‌యం కృషితో స్టార్ హీరో స్థాయికి చేరుకున్నారు. పునాదిరాళ్లు అనే మూవీతో సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయ‌న అంచ‌లంచెలుగా ఎదిగారు. ఈ వ‌య‌స్సులోనూ ఈయ‌నే నంబ‌ర్ వ‌న్ హీరోగా ఉన్నారు. అయితే … Read more