Milk And Milk Products : ప‌ర‌గ‌డుపునే పాలు, పెరుగు, మ‌జ్జిగ‌.. తీసుకోకూడ‌దా.. ఏం జ‌రుగుతుంది..?

Milk And Milk Products : పాలు, పెరుగు, మజ్జిగ.. మన దైనందిన జీవితంలో వీటి ఆవశ్యకత ఎంతగా ఉందో అందరికీ తెలుసు. సాధారణంగా మనం భోజనం సమయంలో పెరుగు, మజ్జిగను, ఇతర సమయాల్లో పాలను తీసుకుంటాం. అయితే వీటిని ఉదయాన్నే పరగడుపున మాత్రం తాగకూడదు. ఎందుకో చూద్దాం పదండి. పాలు, దాని సంబంధ ఉత్పత్తుల్లో వేర్వేరు మోతాదుల్లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు పలు ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా … Read more

Balakrishna : బాల‌కృష్ణ సినిమాల్లో మ‌న‌కు క‌నిపించే కామ‌న్ పాయింట్ ఇదే.. అదేమిటంటే..?

Balakrishna : నందమూరి తారక రామరావు నటవారసుడిగా తెలుగుతెరకు పరిచయమయ్యారు బాలకృష్ణ. 1974 లో నంద‌మూరి బాల‌కృష్ణ 14 ఏళ్ల వ‌య‌సులో తాతమ్మ క‌ల‌ అనే చిత్రంతో బాల న‌టుడిగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో తెరంగేట్రం చేశారు. 1984లో మంగమ్మగారి మనవడు సినిమాతో ఘనవిజయం అందుకొని సోలో హీరోగా స్థిరపడ్డారు. తరవాత కథానాయకుడు, ముద్దుల మావ‌య్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369 వంటి ఎన్నో సూపర్ హిట్ లతో తెలుగు సినీని పరిశ్రమ మూడో తరం టాప్ … Read more

మీ ఇంట్లోనే క్రిస్ట‌ల్ క్లియ‌ర్ ఐస్‌ను ఇలా త‌యారు చేసుకోండి..!

ఫ్రిజ్‌లు ఉన్నవారు సహజంగానే అప్పుడప్పుడు ఐస్‌ క్యూబ్స్‌ చేసుకుని ఉపయోగిస్తుంటారు. కొందరు వాటిని అందం కోసం వాడితే కొందరు మద్యం సేవించేందుకు ఉపయోగిస్తారు. ఇక కొందరు వాటిని సాధారణ నీటిలో వేసుకుని తాగుతారు. అయితే ఫ్రిజ్‌లో తయారు చేసే ఐస్‌ క్యూబ్స్‌ అంత క్రిస్టల్‌ క్లియర్‌గా ఉండవు. కానీ కింద తెలిపిన ట్రిక్‌ను పాటిస్తే అవి క్రిస్టల్‌ క్లియర్‌గా ఉండేలా తయారు చేయవచ్చు. అది ఎలాగంటే.. ఐస్‌ ట్రేలో ఉన్న బ్లాక్‌లలో రంధ్రాలు చేయాలి. దీంతో గడ్డకట్టని … Read more

Lakshmi Devi : ఈ తప్పులు అస్సలు చెయ్యకండి.. లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది..!

Lakshmi Devi : ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు ఉండి ఆనందంగా ఉండాలని అనుకుంటున్నారు. ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే ఏమీ లేదు. డబ్బు లేకపోతే అయిన వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు. లక్ష్మీ కటాక్షం కలిగి ఉండాలంటే దయ, సేవాభావం, వినయం, వివేకం, శ్రమ ఉండాలి. అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి అష్ట రూపాలలో కనబ‌డుతుంది. ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. అయితే విద్యాలక్ష్మి అంటే జ్ఞానం, వివేకం … Read more

Naga Dosham : నాగ‌దోషం అంటే ఏమిటో తెలుసా.. ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

Naga Dosham : చాలామందికి నాగదోషం అంటే ఏంటో తెలియదు. నాగదోషం అంటే ఏంటి..? అని అడుగుతూ ఉంటారు. జాతకములో కాలసర్పదోషం ఉన్నవాళ్లు, పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములని చంపిన వాళ్ళు, వివిధ మంత్ర ఔషధములతో సర్పములని బంధించిన వారు, పాము పుట్టాలని తవ్విన వాళ్లకి నాగదోషం కలుగుతుంది. అలానే కొంతమంది పాము పుట్ట తవ్వి దాని మీద ఇల్లు కడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా నాగదోషం ఉంటుంది. జన్మజాతకమందు రాహువు, కేతువుల మధ్య … Read more

God Photos And Idols : ఇంట్లో పాడైపోయిన, విరిగిపోయిన దేవుళ్ల విగ్ర‌హాలు, ఫొటోలు ఉంటే.. ఏం చేయాలి..?

God Photos And Idols : ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం ఉంటుంది. చాలామందికి పూజకి సంబంధించిన విషయాలలో సందేహాలు ఉంటాయి. అటువంటి సందేహాలను తీర్చుకుంటే పాపం కలగకుండా సరిగ్గా పనిని పూర్తి చేయొచ్చు. చాలా మంది ఇళ్లల్లో పాత దేవుడు ఫోటోలు, పాడైపోయిన విగ్రహాలు వంటివి ఉంటాయి. వాటిని ఏం చేయాలో తెలీదు. ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. అటువంటప్పుడు వాటిని ఏం చేయాలి..? వాటిని పారేస్తే పాపం కదా.. మరి ఏం చేస్తే మంచిది అనే … Read more

Chintha Chiguru : చింత చిగురుతో ప్ర‌యోజ‌నాలు అద్భుతం.. ఎక్క‌డ క‌నిపించినా సరే వ‌ద‌లొద్దు..!

Chintha Chiguru : మ‌న‌కు ఈ సీజ‌న్‌లో ఎక్క‌డ చూసినా సరే చింత చిగురు అధికంగా ల‌భిస్తుంది. దీన్ని చాలా మంది పప్పు లేదా ప‌చ్చ‌డి రూపంలో త‌యారు చేసుకుని తింటుంటారు. ఈ వంట‌కాలు ఎంతో రుచిగాఉంటాయి. అయితే కేవ‌లం రుచిని మాత్ర‌మే కాదు.. చింత చిగురు మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చింత చిగురులో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది … Read more

Curry leaves powder benefits : కరివేపాకు పొడితో ఎన్నిలాభాలో తెలుసా..!

Curry leaves powder benefits : మన భారతీయ వంటకాలలో ఖచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే. సాధారణంగా వంట రుచిగా ఉండడానికి కరివేపాకును ఉపయోగిస్తుంటారు. కరివేపాకును కేవలం వంటకాల రుచిని పెంచడానికి ఉపయోగిస్తాము అనుకుంటే మాత్రం పొరపాటే. కరివేపాకు రుచితోపాటు ఆరోగ్యానికి మేలు చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఐరన్, కాల్షియం, పాస్పరస్, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి ఎన్నో పోషకాలు కరివేపాకు నుంచి లభిస్తాయి. కరివేపాకు ఆకులు, కాయలు, వేరు బెరడు, కాండం … Read more

Jaggery : రాత్రి ఒక ముక్క నోట్లో వేసుకుంటే చాలు.. కోట్లు ఖ‌ర్చు పెట్టినా న‌యం కాని రోగాలు న‌య‌మ‌వుతాయి..

Jaggery : పూర్వకాలం నుంచి మన భారతీయ సంప్రదాయక వంటకాలల్లో ఎక్కువగా బెల్లం వాడటం అలవాటుగా వస్తుంది. ఏదైనా తీపి పదార్థాలు తయారు చేసుకునేటప్పుడు పంచదార బదులు బెల్లం వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం బెల్లాన్ని మన పూర్వీకులు ఆయుర్వేద పరంగా ఔషధగుణాలు కలిగిన పదార్థంగా ఆమోదించడం జరిగింది. బెల్లంలో క్యాల్షియం, భాస్వరం పొటాషియం, ఐరన్, జింక్, ప్రొటీన్స్, విటమిన్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అధిక ప్రయోజనాలు … Read more

Money Found On Road : రోడ్డు మీద డబ్బులు దొరికాయా..? వాటిని తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

Money Found On Road : మీరు దారిలో వెళ్తున్న ప్పుడు చాలా సార్లు రోడ్డుపై డబ్బులు కనిపిస్తూ ఉంటాయి. డబ్బు, నాణేలు లేదా నోట్ల‌ రూపంలో ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో ఆ డబ్బును ఏమి చేయాలో తెలియ‌క‌ చాలా మంది మనసులో గందరగోళ ప‌డుతుంటారు. కొందరు వాటిని తీసుకుని తమ వద్ద ఉంచుకుంటారు. ఇంకొందరు పేదలకు ఇస్తారు లేదా ఆలయానికి విరాళంగా ఇస్తారు. అయితే రోడ్డుపై పడి ఉన్న డబ్బు తీసుకోవాలా వ‌ద్దా అనే ప్రశ్న … Read more