Honey : స్వచ్ఛమైన అడవి తేనెను ఎలా గుర్తించాలో తెలుసా ?
Honey : మనకు అందుబాటులో ఉన్న అత్యంత సహజసిద్ధమైన పదార్థాల్లో తేనె ఒకటి. ఆయుర్వేద పరంగా తేనెకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది అనేక అనారోగ్య సమస్యలను తగ్గించగలదు. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి కనుక శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు రావు. కనుక తేనెను ప్రతి రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అయితే స్వచ్ఛమైన అడవి తేనె మనకు చాలా తక్కువగా లభిస్తుంది. … Read more









