Tulsi Plant : ఆదివారం తులసి మొక్కకి నీళ్లు పోయకూడదు.. ఎందుకో తెలుసా..?

Tulsi Plant : ప్రతి ఒక్క హిందువు ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కని హిందువులందరూ కూడా లక్ష్మీదేవిగా భావించి, పూజలు చేస్తూ ఉంటారు. తులసి మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో కష్టాలు ఉండవని, లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. తులసి మొక్కని పవిత్రంగా భావిస్తారు. కనుక కొన్ని నియమాలను కూడా ఖచ్చితంగా అనుసరించాలి. తులసి మొక్కకి నీళ్లు పోసేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అలానే తులసి మొక్కని పూజించేటప్పుడు … Read more

Kidneys : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ కిడ్నీలు చెడిపోయిన‌ట్లే..!

Kidneys : మన శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో పని కోసం నిర్దేశించబడింది. శరీరానికి ఆక్సిజన్‌ను అందించే ఊపిరితిత్తులు, తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణాశయం.. ఇలా ఒక్కో పని కోసం ఒక్కో అవయవం నిరంతరం విధులు నిర్వర్తిస్తూనే ఉంటుంది. అయితే కేవలం ఇవే కాకుండా శరీరంలో ఎప్పటికప్పుడే ఏర్పడే వ్యర్థాలను బయటికి పంపించే మూత్రపిండాలు కూడా మనకు అత్యంత ఆవశ్యకమే. అయితే నేటి తరుణంలో అధిక శాతం మంది కిడ్నీ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. … Read more

Visiting Places In Tirumala : తిరుపతికి సమీపంలో తప్పక చూడవలసిన ప్రదేశాలు ఇవి.. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు వీటిని కచ్చితంగా చూడండి..!

Visiting Places In Tirumala : చాలామంది ప్రతి ఏటా తిరుపతి వెళుతుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే, అనుకున్న పనులు పూర్తవుతాయని నమ్ముతారు. అందుకని, ప్రతి ఏటా కూడా తిరుమల వెళుతూ ఉంటారు. తిరుపతికి సమీపంలో చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఈసారి, తిరుమల శ్రీవారిని దర్శించుకునేటప్పుడు, ఈ ప్రదేశాలని కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. తిరుపతికి సమీపంలో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు చూస్తే.. శ్రీ వరహస్వామి ఆలయం. తిరుమల కి సమీపంలో ఉంది. తిరుమల … Read more

Dry Lips Home Remedies : చ‌లికాలంలో మీ పెద‌వులు ప‌గ‌ల‌కుండా మృదువుగా ఉండాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Dry Lips Home Remedies : చలికాలంలో చలి కారణంగా, అనేక ఇబ్బందులు వస్తుంటాయి. ముఖ్యంగా, కాళ్ళకి పగుళ్లు తో పాటుగా, పెదాలు పగిలిపోవడం, చర్మం డ్రై గా అయిపోవడం ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వింటర్ ఇప్పటికే మొదలైంది. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వింటర్ సీజన్ లో, చర్మ సమస్యలు, పెదాల పగుళ్లు వలన చాలా మంది విసిగిపోతుంటారు. పెదాల పగుళ్ల వల్ల తీవ్రమైన అసౌకర్యంతో పాటుగా నొప్పి కూడా ఉంటుంది. కొన్ని … Read more

Over Weight : అధిక బరువు తగ్గాలంటే.. ఈ రోజు నుండే ఈ 5 పదార్థాలను తినడం స్టార్ట్ చేయండి..

Over Weight : అధిక బ‌రువు స‌మ‌స్య అనేది నేటి త‌రుణంలో చాలా కామ‌న్ అయిపోయింది. ఒక‌ప్పుడు వ‌య‌స్సు మీద ప‌డిన వారే అధికంగా బ‌రువు ఉండేవారు. కానీ ఇప్పుడు మారిన జీవ‌న‌శైలి కార‌ణంగా చిన్న వ‌య‌స్సులోనే ఊబ‌కాయం బారిన ప‌డుతున్నారు. దీంతో యుక్త వ‌య‌స్సు వ‌చ్చే స‌రికి బీపీ, షుగ‌ర్ వంటివి అటాక్ అవుతున్నాయి. అయితే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డానికి రోజూ వ్యాయామం చేయాలి. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. ముఖ్యంగా కింద చెప్పిన ఆహారాల‌ను రోజూ … Read more

Pressure Cooker Water Leakage : ప్రెజర్ కుక్కర్ లీక్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి.. ఇక అస్సలు నీళ్లు బయటకే రావు..!

Pressure Cooker Water Leakage : ప్రెషర్ కుక్కర్లో మనం ఈజీగా వంట చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే, మనం వంటని పూర్తి చేసుకోవడానికి అవుతుంది. కూరగాయలు, బియ్యం, పప్పు వంటివి ఉడకబెట్టుకోవడానికి, ప్రెషర్ కుక్కర్ మనకి బాగా అవసరం అవుతుంది. అయితే, ఒక్కొక్కసారి విజిల్ నుండి నీరు కారిపోతూ ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ మురికిగా మారిపోతుంది. గ్యాస్ స్టవ్ కూడా మరకలతో ఉండిపోతుంది. చాలామంది, కుక్కర్ ని, గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. … Read more

Peanuts And Water : పల్లీలు తిని నీటిని తాగరాదు.. ఎందుకో తెలుసా..? 3 కారణాలు ఇవే.. తప్పక తెలుసుకోండి..!

Peanuts And Water : పల్లీలు ఇష్టపడని వారుండరు. వేపుకుని, ఉప్పువేసి ఉడకపెట్టుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడతాం. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్లు కానివ్వండి.. పల్లీలు కనబ‌డగానే పచ్చివే నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు. పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం. కానీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు హే పల్లీలు తినగానే నీళ్లు తాగకు దగ్గొస్తుంది అంటుంటారు. పల్లీలు శరీరానికి పోషకాలు అందిస్తాయి. మరి వీటిని తినగానే నీళ్లెందుకు తాగకూడదు. తాగితే సమస్యెందుకు వస్తుంది. దానికి కారణాలు ఏంటి.. తెలుసుకోండి. పల్లీలలో … Read more

Chapati : చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతారా.. నమ్మలేని నిజాలు..!

Chapati : ఇటీవల ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు తగ్గాలనుకునే వారు డైట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకునే ప్రతి ఆహారం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఇందులో ముఖ్యంగా వారు చేసే మార్పు రాత్రి పూట అన్నానికి బదులు బ్రేక్ ఫాస్ట్ చేయడం. మరీ ముఖ్యంగా చపాతీ తినడం ఇలాంటివి. చపాతీ తింటే బరువు తగ్గటానికి చాలా బాగా సహాయ పడుతుంది. చపాతీలో జింక్, పైబర్ తదితర మినరల్స్ అధికంగా ఉండడంతో మన … Read more

Bronze Lion Statue : ఇంట్లో సింహం కాంస్య విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. అన్ని క‌ష్టాలు పోయి సంప‌ద వ‌స్తుంది..!

Bronze Lion Statue : ఏ ఇంట్లో నివసించే వారైనా సుఖ సంతోషాలతో జీవించాలన్నా, అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా యజమానులు కష్టపడితేనే సాధ్యమవుతుంది. దీనికి తోడు సరైన రీతిలో వాస్తు పద్ధతులను కూడా పాటిస్తే జీవితం మరింత సుఖమయమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లోని వాస్తుకు మరింత బలాన్ని చేకూర్చేందుకు ఇంట్లో కొన్ని రకాల వస్తువులను పెట్టుకుంటే సరిపోతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద సైజ్‌లో ఉన్న సింహం కాంస్య విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే … Read more

Sye Movie : ఉద‌య్ కిర‌ణ్‌తో చేయాల్సిన సై సినిమాను నితిన్‌తో చేసిన రాజ‌మౌళి.. ఎందుకు..?

Sye Movie : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెలుగు హీరోల‌ను పాన్ ఇండియా హీరోలుగా మారుస్తున్నారు. ఆయ‌న దర్శ‌క‌త్వం వ‌హించిన బాహుబ‌లి మూవీ పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల కావ‌డంతో అప్ప‌టి నుంచి ఆయ‌న స‌త్తా ఏమిటో దేశానికే కాదు.. ప్రపంచానికి కూడా తెలిసింది. దీంతో ఆయ‌నతో సినిమాలు తీసేందుకు కేవ‌లం తెలుగు హీరోలే కాకుండా ఇత‌ర భాష‌ల‌కు చెందిన హీరోలు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజ‌మౌళి ఇప్ప‌ట్లో ఇత‌ర భాష‌ల‌కు చెందిన … Read more