Hair Oil For Hair Growth : ఈ నూనెని తలకి రాసుకుంటే.. జుట్టు బాగా ఎదుగుతుంది… అస్సలు ఊడదు..!

Hair Oil For Hair Growth : ఆడవాళ్లు అందమైన కురులని పొందడానికి చూస్తారు. అందమైన కురులు ఉంటే, అందం కూడా పెరుగుతుంది. చూడడానికి బాగా అందంగా, చక్కగా కనబడుతుంటారు. మీరు కూడా, అందమైన కురులని పొందాలని అనుకుంటున్నారా..? దృఢంగా మీ కురులని మార్చుకోవాలని అనుకుంటున్నారా..? అయితే, ఇలా చేయండి. సరైన జీవన విధానాన్ని పాటిస్తే, ఆరోగ్యంతో పాటుగా జుట్టు రాలే సమస్యలు కూడా తగ్గుతాయి. వాతావరణం లో కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. అలానే, ఆహారపు అలవాట్లు … Read more

Amla For Hair : ఉసిరిని ఇలా వాడితే చాలు.. మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది..!

Amla For Hair : ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా, అందమైన కురులని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. మీరు కూడా, అందమైన కురులని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే, ఇలా చేయండి. ఇలా చేయడం వలన జుట్టు చాలా అందంగా మారుతుంది. షైనీగా ఉంటుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. మంచి స్మూత్ హెయిర్ కోసం, చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా, అందమైన సిల్క్ హెయిర్ కోసం చూస్తున్నారా..? అయితే, ఇలా … Read more

Vamu Aaku : రోజూ 4 ఆకులు చాలు.. ర‌క్త‌నాళాలు క్లీన్ అవుతాయి, కిడ్నీ స్టోన్లు మాయ‌మ‌వుతాయి..!

Vamu Aaku : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో అనేక ర‌కాల మొక్క‌లు ఉంటాయి. కానీ వాటిల్లో ఉండే ఔష‌ధ గుణాల గురించి చాలా మందికి తెలియ‌దు. అలాంటి మొక్క‌ల్లో వాము ఆకు మొక్క కూడా ఒక‌టి. ఇది చూసేందుకు అంత‌గా ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌దు. కానీ ఇది అందించే ప్ర‌యోజ‌నాలు ఎన్నో ఉంటాయి. దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ‌గా పెంచుకుంటారు. ఈ ఆకులు అచ్చం వాము వాస‌న‌ను పోలి ఉంటాయి. వాము లాగే ఈ ఆకులు కూడా మ‌న‌కు … Read more

Green Moong Dal : పొట్టుతో ఉన్న పెస‌లను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Green Moong Dal : చాలా మంది, పెసరపప్పుని వాడుతూ ఉంటారు. కానీ, పొట్టు ఉన్న పెసరపప్పుని వాడితే మాత్రం, అద్భుతమైన లాభాలని పొందవచ్చు. పెసరపప్పులో పోషకాలు ఎక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్స్ తో పాటుగా ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, ఐరన్ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మొలకెత్తిన పెసరపప్పుని ఉదయాన్నే తీసుకోవడం వలన, శరీరానికి అధిక మొత్తంలో ప్రోటీన్స్ లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడంతో, అనేక వ్యాధుల నుండి … Read more

Pulihora Paste : పులిహోర పేస్ట్‌ను ఇలా త‌యారు చేస్తే చాలు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర రెడీ..!

Pulihora Paste : ఈ చిన్న చిన్న చిట్కాలని, ఈ కొలతలని కనుక పాటించి పులిహార చేస్తే ఎక్కువ రోజులు పాడైపోకుండా నిల్వ ఉంటుంది. రుచి అద్భుతంగా ఉంటుంది. ఎంతో రుచిగా మనం ఇంట్లోనే పులిహోర పులుసుని తయారు చేసుకోవచ్చు. పులిహోర పులుసు రెడీగా ఉందంటే చిటికెలో పులిహోర చేసేసుకోవచ్చు. మరి ఇక ఏం చేయాలనేది ఇప్పుడే చూసేద్దాం. పులిహోర పులుసు కోసం ముందు మీరు 250 గ్రాముల చింతపండుని తీసుకోండి. ఆ చింతపండుని ఒకసారి బాగా … Read more

Ravana : రావణుడు చనిపోయే ముందు రాముడితో చెప్పిన మాటలు ఇవి..!

Ravana : రాముడు రావణుడిని వధించాడు. రావణుడు చనిపోయే ముందు, రాముడికి చెప్పిన మాటలు ఇవి. రావణుడు తాను చనిపోయే ముందు రాముడికి ఈ విధంగా చెప్పుకొచ్చాడు. లంకాధిపతి రావణ బ్రహ్మ యుద్ధ భూమిలో మృత్యు శయ్య‌పై అవసాన దశలో శ్రీరాముడితో ఈ విధంగా మాట్లాడాడు. రామా నీ కంటే నేను అన్నింట్లో కూడా గొప్పవాడినే. నాది బ్రాహ్మణ జాతి. నీది ఏమో క్షత్రియ జాతి. నీకంటే వయసులో కూడా నేను పెద్దవాడిని. నీ కుటుంబం కంటే … Read more

Sajjalu Health Benefits : వీటిని రోజూ గుప్పెడు తీసుకుంటే చాలు.. గుండె ర‌క్త‌నాళాలు క్లీన్ అవుతాయి, బీపీ త‌గ్గుతుంది..!

Sajjalu Health Benefits : చాలామంది, ఈరోజుల్లో బిపి, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు ఈ రోజుల్లో వస్తున్నాయి. ఇదివరకు, ప్రతి ఒక్కరు కూడా పౌష్టిక ఆహారాన్ని మాత్రమే తీసుకునేవారు. సజ్జలు, జొన్నలు ఇటువంటివి తీసుకునేవారు. ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతున్నారని, మళ్ళీ మిలెట్స్ ని తీసుకోవడం మొదలుపెట్టారు. సజ్జలు తింటే ఆరోగ్యానికి చాలా … Read more

Kothimeera Benefits : కొత్తిమీర‌ని ప‌చ్చిగా రోజూ తిన్నారంటే.. దివ్యౌష‌ధంలా ప‌నిచేస్తుంది..!

Kothimeera Benefits : కొత్తిమీరని, చాలామంది వంటల్లో వాడుతూ ఉంటారు. కొత్తిమీర వలన అనేక లాభాలు ఉంటాయి. కొత్తిమీరను తీసుకుంటే, వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మనం ఏ వంట వండినా సరే, చివర్లో పైన కొత్తిమీర వేసుకుని, కొత్తిమీర ని తీసుకుంటూ ఉంటాము. కొత్తిమీర వలన, మంచి రుచి వస్తుంది. కొత్తిమీరని పచ్చడి కూడా చేసుకుని తీసుకోవచ్చు. సలాడ్స్ వంటి వాటిలో కూడా కొత్తిమీరని వేసుకోవచ్చు. కొత్తిమీరలో విటమిన్ ఏ తో పాటుగా, విటమిన్ … Read more

నల్లదారం కట్టుకుంటే.. ఆ మూడు రాశుల వారికి అదృష్టం, ఐశ్వర్యం..!

చాలా మంది కాళ్ళకి నల్ల దారాన్ని కట్టుకుంటూ ఉంటారు. నల్ల దారాన్ని కట్టుకుంటే సమస్యలు ఏమి ఉండవు. దిష్టి వంటివి తగలవు పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. చిన్న పిల్లలకి కూడా దిష్టి వంటివి తగలకుండా ఉండాలని కాళ్ళకి నల్ల దారాన్ని కడుతుంటారు. ఈ మూడు రాశుల వాళ్లు కాళ్ళకి నల్ల దారం కట్టుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. కొంత మంది ఒక కాలికి కానీ రెండు కాళ్ళకి కానీ నల్లదారాన్ని కట్టుకుంటూ ఉంటారు. నిజానికి కంటి చూపుకే … Read more

Lakshmi Devi : ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం పొందాలంటే.. ఇలా చేయండి చాలు..!

Lakshmi Devi : లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి అనేది చాలామందికి సందేహం. లక్ష్మీ అనుగ్రహం ఉంటే సకల సంపదలు, సకల కార్యాలు దిగ్విజయం అవుతాయి. అయితే ఆ తల్లి అనుగ్రహానికి ఏం చేయాలో పండితులు చెప్పిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం ప్రాతఃకాలంలో శ్రీమహాలక్ష్మీకి పూజ చేయాలి. పూజలో తులసీ పత్రాన్ని, తులసి మంజరిని సమర్పించండి. సాధనా, పూజా, ప్రార్థనా సమయంలో మీ ముఖం తూర్పువైపు, లేదా పశ్చిమం వైపునకు అయినా ఉండాలి. … Read more