పులిహోర ప్రసాదంగా మారడం వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా?
మన హిందూ దేవాలయాలలో ఏదైనా ఆలయానికి సందర్శించినప్పుడు అక్కడ దేవుడికి నైవేద్యంగా పులిహోర సమర్పించి భక్తులకు ప్రసాదంగా పెట్టడం మనం చూస్తుంటాము. కొన్ని దేవాలయాలలో పులిహోర నైవేద్యం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ పులిహోర అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. దేవుడికి నైవేద్యంగా సమర్పించే వాటిలో పులిహోరకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పులిహోరకు ఇంతటి ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పాండవులలో భీష్ముడు వంటవాడిగా మారిన సంగతి మనకు … Read more