Tirumala Hills : తిరుమల కొండపై ఉన్న తీర్థాల్లో.. దేవతా రహస్యాలు.. చాలామందికి వీటి గురించి తెలియ‌దు..!

Tirumala Hills : ఎంతో మంది ప్రతి సంవత్సరం కూడా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న కలియుగ వైకుంఠం తిరుమల. తిరుమల గురించి చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. సప్తగిరులపై వెలసిన కలియుగ వైకుంఠ పురి తిరుమల. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని నిలయము ఈ తిరుమల. తిరుమలలో ప్రతి శిలా చింతామణి. ప్రతి చెట్టు, ప్రతి తీగ మహర్షులు అంటారు. అలానే, ప్రతి తీర్థం దేవగంగ స్వరూపాలని … Read more

Aloo Chips : ఆలు చిప్స్‌ను తింటున్నారా.. ఎక్కువగా తింటే ప్రమాదం.. జాగ్రత్త..!

Aloo Chips : పిల్లలు మొదలు పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా బంగాళదుంపలని తినడానికి ఇష్టపడుతుంటారు. పిల్లలకైతే బంగాళదుంప ఫేవరెట్. బంగాళదుంప వేపుడు, బంగాళదుంప చిప్స్ అంటే పిల్లలు అస్సలు అడ్డు చెప్పరు. పైగా పిల్లలు మొండి చేసి మరీ బంగాళదుంప వేపుడు, చిప్స్ వంటివి చేయించుకుని తింటూ ఉంటారు. అయితే కొందరు మాత్రం బంగాళదుంపల చిప్స్ ని అదే పనిగా తింటూ ఉంటారు. అయితే బంగాళదుంప చిప్స్ ని ఎక్కువగా తీసుకోవడం వలన కొన్ని … Read more

Gang Leader Movie : గ్యాంగ్ లీడ‌ర్ సినిమాను వ‌దులుకున్న స్టార్ హీరో.. త‌రువాతే చిరంజీవి వ‌ద్ద‌కు క‌థ వ‌చ్చింది..!

Gang Leader Movie : మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గ్యాంగ్ లీడ‌ర్ సినిమా ఓ స్పెష‌ల్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా నుంచే చిరంజీవి అస‌లు సిస‌లు మేనియా స్టార్ అయింది. న‌ట‌న‌, స్టైల్, డ్యాన్స్‌, కుర్ర‌కారును ఉర్రూత‌లూగించింది. గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలో ప్ర‌తి సీన్ అదిరిపోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. చిరంజీవి కెరీర్‌లో బెస్ట్ సినిమాల్లో ఒక‌టిగా గ్యాంగ్ లీడ‌ర్ నిలిచింది. ఇక సినిమా విడుద‌లై 33 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. 1991 మే 09న విడుద‌లైన … Read more

Dry Amla : రోజూ మ‌ధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇవి 2 నోట్లో వేసుకుంటే అన్ని రోగాలు మాయం..!

Dry Amla : ఉసిరికాయ పురాణకాలం నుంచి భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఔషద ఫలం. సంస్కృతంలో ఆమలక ఫలం అంటారు. సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన త్రిఫల చూర్ణంలో ఒకటి ఉసిరికాయ. మిగిలిన రెండు, కరక్కాయ, తానికాయలు. తరతరాలుగా భారతీయ సంస్కృతిలో ఉసిరికాయ ఒక భాగంగా ఉంది. బ్రిటిష్‌ వారు దీన్ని ఇండియన్ గూస్‌బెర్రీగా పిలిచేవారు. చలికాలంలో విస్తృతంగా లభించే ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ఇది విటమిన్‌ సి కి బ్యాంక్‌ లాంటిది. యాంటీ … Read more

Gods : దేవుళ్లు, దేవ‌త‌ల‌కు ఏ స‌మ‌యంలో పూజలు చేస్తే మంచిదో తెలుసా..?

Gods : హిందువుల్లో చాలా మంది భ‌క్తులు త‌మ ఇష్టానికి అనుగుణంగా త‌మ త‌మ ఇష్ట దైవాల‌కు ఆయా రోజుల్లో ఆయా వేళల్లో పూజ‌లు చేస్తుంటారు. ఈ క్ర‌మంలో కొంద‌రు ఉద‌యం పూజ చేస్తే కొంద‌రు సాయంత్రం పూట‌, ఇంకా కొంద‌రు రెండు వేళల్లోనూ పూజ‌లు చేస్తారు. అయితే పురాణాలు చెబుతున్న ప్రకారం ఏ దేవున్న‌యినా, దేవ‌త‌నైనా ప‌లు నిర్దిష్ట స‌మ‌యాల్లో పూజిస్తే దాంతో వారి అనుగ్ర‌హం ఇంకా ఎక్కువ ల‌భిస్తుంద‌ట‌. ఈ క్ర‌మంలో ఏయే దేవుళ్ల‌ను … Read more

Cold And Cough : 2 నిమిషాల్లో గొంతునొప్పి, జలుబు, దగ్గుకి ఈ చిట్కాతో బైబై చెప్పేయండి..!

Cold And Cough : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అనేక రోగాలు మనల్ని చుట్టుముట్టి వస్తూ ఉంటాయి. తడి వాతావరణం మన ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. వర్షాకాలంలో నీరు, గాలి, ఆహారం ద్వారా బ్యాక్టీరియా మన శరీరానికి చేరుకుంటుంది. దీంతో జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు మనల్ని అనేక విధాలుగా సతమతం చేస్తూ ఉంటాయి. ఈ సీజన్లో ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే అద్భుతమైన ఇంటి చిట్కాలు మనకు … Read more

Beer Benefits And Side Effects : బీర్ వ‌ల్ల లాభ‌మా.. న‌ష్ట‌మా.. రోజూ తాగితే ఏమ‌వుతుంది..?

Beer Benefits And Side Effects : వేస‌వి కాలంలో ఎండ వేడి నుంచి త‌ట్టుకునేందుకు చాలా మంది అనేక ర‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. ముఖ్యంగా శీత‌ల పానీయాల‌ను, ప‌ళ్ల ర‌సాల‌ను ఈ సీజ‌న్‌లో అధికంగా సేవిస్తుంటారు. అలాగే సోడాల‌ను కూడా తాగుతుంటారు. అయితే మ‌ద్యం ప్రియులు మాత్రం బీర్‌ను పానీయంగా సేవిస్తుంటారు. ఎండ వేడి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చ‌ని చెప్పి వారు బీర్‌ల‌ను ఎక్కువ‌గా తాగుతుంటారు. వేస‌విలో ఇత‌ర మ‌ద్యం క‌న్నా బీర్‌ల అమ్మ‌కాలే అధికంగా … Read more

Suman : న‌టుడు సుమ‌న్ భార్య బ్యాక్‌గ్రౌండ్‌.. ఏంటో తెలిస్తే.. షాక‌వుతారు..!

Suman : కన్నడ సినిమా పరిశ్రమకి చెందిన వ్యక్తే అయినప్పటికీ.. సుమన్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి తెలుగు తెరపై స్టార్ హీరోగా ఎదిగారు. చూడచక్కని రూపం.. ఆరడుగుల అందగాడు.. అచ్చ తెలుగు అబ్బాయిలా ఉండే సుమన్ కి అప్పట్లో లేడీ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది. హీరో, సహాయ నటుడు, విలన్ ఇలా ఏ పాత్ర అయినా సరే అందులో ఒదిగిపోయి నటించే అరుదైన నటులలో సుమన్ ఒకరు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు … Read more

Nightmares : పీడ‌క‌ల‌లు రాకుండా ఉండాలంటే.. ఇలా చేయాలి.. నిద్ర కూడా చ‌క్క‌గా ప‌డుతుంది..!

Nightmares : ప్ర‌పంచ‌మంతా నేడు చాలా వేగంగా ముందుకు క‌దులుతోంది. దీంతో మ‌న‌కు అన్ని ప‌నుల‌ను చ‌క్క బెట్టుకునేందుకు రోజులో 24 గంట‌లు స‌రిపోవ‌డం లేదు. అంత బిజీగా మ‌నం ప‌నులు చేసుకుంటున్నాం. అలా బిజీలో ప‌డిపోయి నిద్ర కూడా స‌రిగ్గా పోవ‌డం లేదు. రోజుకు క‌నీసం 8 గంట‌లు కాదు క‌దా, 6 గంట‌లు కూడా నాణ్య‌మైన నిద్ర పోవడం లేదు. ప‌ని ఒత్తిడి, అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా చాలా మందిని నిద్ర లేమి ఇబ్బందుల‌కు … Read more

లక్ష్మీ దేవి మీ ఇంట ఉండాలంటే.. ఈ తప్పులని అస్సలు చేయకండి..!

ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా జీవించాలని అనుకుంటూ ఉంటారు. కానీ, చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. ఆర్థిక సమస్యలు లేకుండా, నిత్యం లక్ష్మీదేవి కటాక్షం తో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే, ఆ ఇంట్లో ఎలాంటి బాధ కూడా ఉండదు. సుఖ … Read more