Theertham : తీర్థం తీసుకున్న అనంతరం చేతులను తలకు తుడుచుకోవాలా..?
Theertham : మనం దైవ దర్శనం కొరకు, మానసిక ప్రశాంతత కొరకు అప్పుడప్పుడూ దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. దేవాలయాల్లో దైవ దర్శనం, పూజాది కార్యక్రమాలు ముగిసిన తరువాత మనకు అర్చకులు తీర్థాన్ని ఇస్తారు. చాలా మంది తీర్థాన్ని తీసుకున్న తరువాత దానిని సేవించి ఆ చేతిని తలకు రుద్దుకుంటూ ఉంటారు. అసలు తీర్థాన్ని తీసుకున్న తరువాత చేతిని తలకు తుడుచుకోవచ్చా లేదా..అసలు శాస్త్రం ఏం చెబుతుంది..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేవాలయంలో మూల విరాట్ ను అభిషేకించిన … Read more