Prabhas : ప్రభాస్‌ను ముప్పు తిప్పలు పెట్టి.. ఆయనను తీవ్రంగా అవహేళన చేసిన హీరోయిన్.. ఎవరు..?
Prabhas : యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ఆరడుగుల కటౌట్ తో అటు మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాస్ ప్రేక్షకులను తన మాయలో పడేస్తున్నాడు. ప్రభాస్ పేరు వింటేనే యూత్ లో ఓ పిచ్చ క్రేజ్ ఉంటుంది. ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటూ ఈయన లేటెస్ట్ సినిమా అప్‌డేట్ కోసం పడిగాపులు కాస్తుంటారు. అంత అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్. బాహుబలి చిత్రంతో టాలీవుడ్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా తన … Read more