Aloe Vera : క‌ల‌బంద ర‌సాన్ని ఇలా తీసుకున్నారంటే.. బ‌రువు వేగంగా త‌గ్గుతారు..

Aloe Vera : క‌ల‌బంద వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. క‌ల‌బంద చ‌ర్మానికి, జుట్టుకు సంర‌క్ష‌ణ‌ను అందిస్తుంది. అందువ‌ల్ల చాలా మంది క‌ల‌బందను శిరోజాలు, చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు ఉప‌యోగిస్తుంటారు. వాస్త‌వానికి క‌ల‌బంద వ‌ల్ల అధిక బ‌రువును కూడా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు గాను క‌ల‌బంద‌ను ప‌లు విధాలుగా తీసుకోవ‌చ్చు. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి క‌ల‌బంద ఎంత‌గానో మేలు చేస్తుంది. క‌ల‌బంద‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక సంఖ్య‌లో ఉంటాయి. ఇవి క్యాల‌రీలను … Read more

Aloe Vera : కలబంద గురించి ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే.!

Aloe Vera : కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకనే కలబందను అనేక వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తుంటారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతగానో ప్రాధాన్యత ఉంది. పలు ఔషధాల తయారీలో కలబందను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే కలబంద గురించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. కలబంద జన్మస్థలం ఆఫ్రికా. ఇది వేడి వాతావరణంలో పెరుగుతుంది. ఆఫ్రికాతోపాటు మన దేశంలోనూ ఇది ఎక్కువగా పెరుగుతుంది. 2. కలబంద మొక్క ఆకులను చీలిస్తే … Read more

Aloe Vera : ఆరోగ్యాన్నిచ్చే గొప్ప మొక్క క‌ల‌బంద‌.. దీనిలో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే..!

Aloe Vera : క‌లబంద మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క ఆకులు చాలా మందంగా ఉంటాయి. అందులో జిగురు లాంటి ప‌దార్థం ఉంటుంది. అందులోనే ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉంటాయి. క‌ల‌బంద‌నే ఆయుర్వేదంలో ఘృత‌కుమారిగా కూడా పిలుస్తారు. క‌ల‌బందను ఇంగ్లిష్‌లో అలొవెరా అంటారు. ఈ మొక్క అద్భుత‌మైన ఆరోగ్య ఫ‌లితాల‌ను ఇస్తుంది. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే పావు గ్లాసు మోతాదులో క‌ల‌బంద ర‌సం తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీని వ‌ల్ల‌ … Read more

క‌ల‌బంద‌తో అందం.. క‌ల‌బంద గుజ్జుతో ముఖ సౌంద‌ర్యాన్ని ఇలా పెంచుకోండి..!

క‌ల‌బంద మొక్క‌ల‌ను మన ఇంటి పెర‌ట్లో క‌చ్చితంగా పెంచుకోవాలి. స్థ‌లం లేక‌పోతే కుండీల్లో అయినా పెంచాలి. క‌ల‌బంద మొక్క ఔష‌ధ గుణాల‌కు గ‌ని వంటిది. దీని వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. క‌ల‌బంద గుజ్జును ఉపయోగించి ముఖ సౌంద‌ర్యాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. క‌ల‌బంద గుజ్జును కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవ‌చ్చు. త‌రువాత 30 నిమిషాలు ఆగి క‌డిగేయాలి. వారంలో 2 సార్లు … Read more

కలబందతో ఊరగాయ, లడ్డూలను ఇలా తయారు చేసుకోండి.. వాటిని తింటే మేలు జరుగుతుంది..!

కలబంద వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అనేక ఔషధాలను దీంతో తయారు చేస్తారు. అయితే కలబందతో లడ్డూలు, ఊరగాయలు తయారు చేసుకుని తినవచ్చు. వీటితో కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! కలబంద లడ్డూల తయారీ చిన్న కలబంద లేత కొమ్మల గుజ్జు ముక్కలు 500 గ్రాములు, ఇంట్లో … Read more

అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే క‌ల‌బంద గుజ్జు.. దాని ఉప‌యోగాలు తెలుసుకోండి..!

అలోవెరా.. లేదా అలోయి బార్బాడెన్సిస్.. దీన్నే క‌ల‌బంద అంటారు. మందపాటి, చిన్న కాండం కలిగిన మొక్క. దీని ఆకులలో నీరు నిల్వ ఉంటుంది. చర్మ గాయాలకు చికిత్స చేయడానికి ఇది బాగా ప్రసిద్ది చెందింది. అయితే ఇది అనేక ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. 1. కల‌బంద గుజ్జులో ఆరోగ్యకరమైన మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. కలబంద చర్మ గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. సౌందర్య, ఔషధ, ఆహార పరిశ్రమలు కలబందను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ప్రతి ఆకులో … Read more

క‌ల‌బంద గుజ్జును స్త్రీలే కాదు, పురుషులు ముఖానికి రోజూ రాసుకోవ‌చ్చు.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

క‌ల‌బంద గుజ్జు వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. శ‌రీరానికే కాదు, అందానికీ క‌ల‌బంద ఎంత‌గానో మేలు చేస్తుంది. చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో క‌ల‌బంద బాగా స‌హాయ ప‌డుతుంది. క‌ల‌బంద గుజ్జులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. క‌ల‌బంద గుజ్జును రోజూ ముఖానికి రాయ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చ‌ర్మానికి తేమ అందించేందుకు చాలా మంది ముఖానికి ఏవేవో మాయిశ్చ‌రైజింగ్ … Read more

ఔషధ గుణాల కలబంద.. దీంతో ఏయే అనారోగ్యాలు తగ్గుతాయంటే..?

ఆయుర్వేదంలో కలబందకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని అనేక రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కలబంద ఆకుల్లో ఉండే గుజ్జు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. రోజూ కలబందను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కలబంద ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. చర్మాన్ని, వెంట్రుకలను సంరక్షిస్తుంది. కలబందను ఇంగ్లిష్‌లో అలొవెరా అని పిలుస్తారు. కలబంద ఆకులను విరిచి అందులో ఉండే గుజ్జును సేకరించి వేడి చేస్తే పలుచని … Read more

రోజూ ప‌ర‌గ‌డుపునే క‌ల‌బంద‌ జ్యూస్ తాగండి.. ఆరోగ్యక‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

వేస‌వి సీజ‌న్ రాగానే స‌హ‌జంగానే మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. త‌ల‌నొప్పి, డీహైడ్రేష‌న్‌, చ‌ర్మం ప‌గ‌ల‌డం, జీర్ణ స‌మ‌స్య‌లు, ద‌గ్గు వంటివి వ‌స్తుంటాయి. అయితే వీట‌న్నింటికీ క‌ల‌బంద జ్యూస్ చెక్ పెడుతుంది. రోజూ ప‌ర‌గ‌డుపునే క‌ల‌బంద జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఎండ‌కాలంలో వేడి వ‌ల్ల స‌హ‌జంగానే చాలా మందికి త‌ల‌నొప్పి స‌మ‌స్య వ‌స్తుంటుంది. అయితే క‌ల‌బంద జ్యూస్‌ను ప‌ర‌గ‌డుపునే తాగ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి స‌మ‌స్య … Read more

క‌ల‌బందను ఉప‌యోగించి స‌హ‌జ‌సిద్ధంగా చ‌ర్మ‌కాంతిని ఎలా పెంచుకోవ‌చ్చు ?

చ‌ర్మం కాంతివంతంగా మారాల‌ని ఆశిస్తున్నారా ? అయితే అందుకు క‌ల‌బంద (అలొవెరా) ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలొవెరా చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. కింద తెలిపిన స్టెప్స్‌ను పాటిస్తూ అలొవెరాను ఉప‌యోగించి స‌హ‌జ‌సిద్ధంగా చ‌ర్మ కాంతిని పెంచుకోవ‌చ్చు. ఆ స్టెప్స్ ఒక్క‌సారి చూద్దామా..! 1. క‌ల‌బంద మొక్క నుంచి కాడ‌ల‌ను సేక‌రించాలి. 2. కాడ‌ల‌ను ఒక వైపు పైన పొట్టు తీసి లోప‌ల ఉండే గుజ్జును సేకరించి ఒక బౌల్‌‌లోకి తీసుకోవాలి. 3. రెండు క‌ల‌బంద కాడ‌ల నుంచి సేక‌రించిన గుజ్జులో … Read more