Curry Leaves : రోజూ పరగడుపునే 4 కరివేపాకు ఆకులను నమిలి తినండి.. ఊహించని లాభాలు కలుగుతాయి..
Curry Leaves : కరివేపాకు.. ఇది మనందరికి తెలిసిందే. కూరల్లో కరివేపాకు విరివిరిగా వాడుతూ ఉంటాం. కరివేపాకు చక్కటి వాసనను కలిగి ఉంటుంది. వంటల్లో కరివేపాకును వాడడం వల్ల వంటల రుచి, వాసన పెరుగుతుంది. అయితే చాలా మంది కూరల్లలో కరివేపాకును ఏరి పక్కకు పెడుతుంటారు. కరివేపాకులో ఉండే ఔషధ గుణాల గురించి తెలిస్తే మాత్రం కరివేపాకును ఎప్పటికి పక్కకు పెట్టరు. కరివేపాకు తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అసలు కరివేపాకులో ఉండే … Read more









