Diabetes Health Tips : దీన్ని వాడితే అస‌లు డ‌యాబెటిస్ అన్న‌ది ఉండ‌దు..!

Diabetes Health Tips : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. ఒక్క‌సారి ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. సాధార‌ణంగా షుగ‌ర్ ప‌రీక్ష‌లు ప‌ర‌గ‌డుపున చేస్తారు. అలాగే మ‌ర‌లా ఆహారం తీసుకున్న రెండు గంట‌ల త‌రువాత … Read more

Fruits For Diabetes : ఈ పండ్ల‌ను తినండి.. షుగ‌ర్ ఎంత ఉన్నా దిగి వ‌స్తుంది..!

Fruits For Diabetes : ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. చిన్న వ‌య‌స్సులోనే చాలా మందికి టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. దీంతోపాటు ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా డ‌యాబెటిస్ వెన్నంటే వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ డ‌యాబెటిస్ ముప్పును ఎవ‌రూ గ‌మ‌నించ‌డం లేదు. ముందుగానే ప‌లు జాగ్ర‌త్త‌లు పాటిస్తే డ‌యాబెటిస్ రాకుండా చూసుకోవ‌చ్చు. ఇక ఇప్ప‌టికే టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చిన వారు త‌మ జీవ‌న విధానంలో ప‌లు మార్పులు చేసుకోవడం … Read more

Blood Sugar Levels : షుగ‌ర్ ఉన్న‌వారు వీటిని తింటే ప్ర‌మాదం.. ఏయే ఆహారాల‌ను తినాలంటే..?

Blood Sugar Levels : ప్రస్తుతకాలంలో అత్యధికంగా పీడిస్తున్న వ్యాధి మధుమేహం. ఏడాది పొడ‌వునా ప్రతి సీజన్‌లోనూ మధుమేహ వ్యాధిగ్రస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్య విషయంలోనూ, తీసుకునే ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్త వహించాలి. మీరు తీసుకునే ఆహారమే మీ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిల‌ హెచ్చుతగ్గుల‌పై ప్రభావం చూపిస్తుంది. ఆహారంలో నిత్యం పోషకాల‌ను తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణంలో ఉంటాయి. డయాబెటిస్ పేషెంట్స్ రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, … Read more

Diabetes : షుగర్ ని టాబ్లెట్ లేకుండానే ఇలా సులభంగా తగ్గించుకోండి..!

Diabetes : ఈరోజుల్లో, చాలామంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ ఉన్నట్లయితే, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. షుగర్ సమస్య ఉన్నట్లయితే ఇలా తగ్గించుకోవచ్చని, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. టాబ్లెట్ లేకుండానే, షుగర్ ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి మార్గం ఇక్కడ ఉంది. మరి ఎలా షుగర్ ని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు..? టాబ్లెట్ లేకుండానే ఎలా తగ్గిపోతుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ వస్తే, నీరసంతో పాటుగా దంతాల సమస్యలు, కొలెస్ట్రాల్ ఇలా అనేక ఇబ్బందులు వస్తాయి. … Read more

Fenugreek Seeds : మెంతులను దీనితో కలిపి తినండి.. డయాబెటిస్‌ పోతుంది..

Fenugreek Seeds : ప్రస్తుత తరుణంలో షుగర్‌ వ్యాధి అనేది చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. చాలా చిన్న వయస్సులోనే దీని బారిన పడుతున్నారు. దీంతో ఆందోళన చెందుతున్నారు. అయితే షుగర్‌ వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే సరిగ్గా మందులను వాడుతూ కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే షుగర్‌ తప్పక నియంత్రణలో ఉంటుంది. షుగర్‌ గురించి అంతగా బెంగ పడాల్సిన పని ఉండదు. ఇక షుగర్‌ నియంత్రించే వాటిల్లో మెంతులు కూడా ఒకటి. … Read more

Diabetes : ఈ విధంగా చేస్తే చాలు.. షుగ‌ర్ దెబ్బ‌కు కంట్రోల్ అవుతుంది..!

Diabetes : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ షుగర్, బీపీతో బాధపడుతున్నారు. ఇటువంటి అనారోగ్య సమస్యల వలన ఆరోగ్యం పాడవుతుంది. పైగా ఎప్పుడు ఏ సమస్య వస్తుందనేది కూడా ఎవరికీ తెలియదు. అందుకని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కేవలం ఒకే ఒక్క ఉల్లిపాయతో షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఈ విధంగా పాటిస్తే క‌చ్చితంగా షుగర్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఎటువంటి మందులకి … Read more

Diabetes : మీలో ఈ 9 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. అది షుగ‌ర్‌ కావ‌చ్చు..!

Diabetes : డ‌యాబెటిస్.. నేటి త‌రుణంలో చాలా మంది ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. మాన‌సిక ఒత్తిడి, హార్మోన్ స‌మ‌స్య‌లు, స్థూల‌కాయం, గ‌తి త‌ప్పిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి డ‌యాబెటిస్ వ‌స్తోంది. ఇందులో రెండు ర‌కాలు ఉన్నాయి. వంశ పారం ప‌ర్యంగా వ‌చ్చే టైప్ 1 డ‌యాబెటిస్ ఒక‌టి కాగా, ముందు చెప్పిన కార‌ణాల వచ్చేది మ‌రో ర‌కం టైప్ 2 డ‌యాబెటిస్‌. అయితే ఏ డ‌యాబెటిస్ … Read more

Broccoli For Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు దీన్ని త‌ప్ప‌క తినాలి.. ఎందుకంటే..?

Broccoli For Diabetes : చాలా మంది ఈ రోజుల్లో షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంట ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలను తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, గింజలు, విటమిన్స్ ఎక్కువ ఉండే వాటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుంది. షుగర్ ఉన్నవాళ్లు అన్ని కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటూ ఉంటారు. అయితే బ్రోకలీని ఎక్కువగా తినడం మంచిదే. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు బ్రోకలీని తీసుకుంటే … Read more

Diabetes : షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలంటే.. వీటిని తప్పక తీసుకోండి..!

Diabetes : ఈరోజుల్లో చాలామంది, బీపీ, షుగర్ తో బాధపడుతున్నారు. 30 దాటకుండానే చాలామంది రకరాల అనారోగ్య ఇబ్బందులకి గురవుతున్నారు. వయసు ఎక్కువ అయిన వాళ్ళ సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మధుమేహం, బీపీ వంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే, అనేక మార్పులు చేస్తూ ఉండాలి. షుగర్ ఉన్నవాళ్లు, రోజూ వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వంటివి చేసి షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని సహజంగా ఎలా … Read more

Diabetes : షుగ‌ర్ ను శాశ్వ‌తంగా త‌గ్గించే ఔష‌ధం ఇది.. ఎలా త‌యారు చేయాలంటే..?

Diabetes : నేడు ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న మహమ్మారి రోగం డయాబెటిస్. వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద ప్రతి ఒక్కరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల మూడు పదుల వయసు దాట‌క ముందే డయాబెటిస్ రోగులుగా మారుతున్నారు. డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు మనకు బాగా ఉపయోగపడుతాయి. మీ అందరికీ కాకరకాయ బాగా తెలిసి ఉంటుంది. కాకరకాయ తినడం … Read more