మ‌ధుమేహం… భ‌యం ఎందుకు…!

మ‌ధుమేహం, డయాబెటిస్, షుగ‌ర్.. ఇవ‌న్నీ ఒకే వ్యాధిపేర్లు. నేడు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వ్యాధుల్లో అత్యంత ప్ర‌మాద‌క‌మైన‌ది ఈ మ‌హ‌మ్మారి. చిన్నాపెద్ద‌, ధ‌నిక‌, పేద‌.. అనే తేడా లేకుండా అన్నివ‌ర్గాల వారు ఈ వ్యాధిబారినప‌డుతున్నారు. ఒక్క‌సారి ఈ వ్యాధి బారిన ప‌డితే.. ఇక మ‌నిషి దైనందిన జీవితం మొత్తం దాని కంట్రోల్‌లోకి వెళ్తుంది. మ‌నం ఏం తినాలి, ఏం తిన‌కూడ‌దు..? ఎప్పుడు తినాలి..? అమ్మో.. ఇలా స‌వాల‌క్ష ష‌ర‌తులు. అవ‌న్నీ పాటించాలి. పాటించాల్సిందే తీరాల్సిందే. లేదంటే.. ఇక అంతే … Read more

షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా.. అయితే హెల్త్ పాలసీ తీసుకుంటే స‌రి..!

శత్రువైనా జాలిపడి ఒదిలేస్తాడేమో గానీ షుగర్‌ వ్యాధి ఒకసారి వచ్చిందంటే ఒదలదు. అయితే గడిచిన 40 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న షుగర్ బాధితుల సంఖ్య నాలుగింతలు పెరిగింది. అలాగే షుగర్ లేదా షుగర్ సంబంధిత ఇతర కారణాల వల్ల ప్రతి ఏడు సెకన్లకు ఒకరు చనిపోతున్నారు. ప్ర‌స్తుత స‌మాజంలో పెద్ద వారికే కాదు.. చిన్న పిల్లలకు కూడా షుగర్ వ్యాధి వచ్చేస్తోంది. మారిన జీవన విధానాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే హెల్త్ పాలసీ తీసుకోవడం … Read more

Diabetes : ఈ నీరు తాగండి….డ‌యాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోండి…

Diabetes : ఇప్ప‌టి మ‌న జీవ‌న‌శైలీ చాలా మారిపోయింది. ఈ ఉరుకుల ప‌రుగుల జీవితంలో మ‌న ఆరోగ్యాన్ని మ‌న‌మే పాడు చేసుకుంటున్నాం. మ‌నం రోజు తినే ఆహార నియ‌మాలు చాలా మారిపోయాయి. రుచి కోసం ఆహారాన్ని వివిధ ర‌కాలుగా వండుకుంటున్నాం. అందుకే అనేక రోగాల బారిన ప‌డుతున్నాం. అందులో ఒక‌టే డ‌యాబెటిస్. వ‌య‌సు పైబ‌డిన వారే కాదు,యువ‌త‌రం కూడా ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. షుగ‌ర్ ని నియంత్రించ‌డానికి వివిధ చ‌ర్య‌లు తీసుకుంటుంటాం. ట్యాబ్లెట్స్ ను కూడా … Read more

Diabetes : రోజూ వ్యాయామం చేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ రాదు.. సైంటిస్టుల అధ్య‌య‌నంలో వెల్ల‌డి..

Diabetes : ఎవ‌రైనా స‌రే ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయాలి. త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. వేళ‌కు నిద్రించి వేళ‌కు నిద్ర‌లేవాలి. అలాగే పౌష్టికాహారాన్ని వేళ‌కు తీసుకోవాలి. ఇలా చేస్తేనే ఎవ‌రైనా స‌రే ఆరోగ్యంగా ఉంటారు. కానీ చాలా మంది ఈ త‌ర‌హా జీవ‌న‌శైలిని పాటించ‌డం లేదు. చాలా మంది లైఫ్ స్టైల్ అస్త‌వ్య‌స్తంగా ఉంటోంది. అందువ‌ల్ల వారు టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. అయితే నిత్యం వ్యాయామం చేయ‌డం వ‌ల్ల టైప్ 2 … Read more

డ‌యాబెటిస్ ఉన్న వారికి వేపాకులు మేలు చేస్తాయా ? వైద్యులు ఏమంటున్నారు ?

డ‌యాబెటిస్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా సుమారుగా 16 ల‌క్ష‌ల మంది చ‌నిపోతున్నార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గ‌ణాంకాలు చెబుతున్నాయి. ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెర‌గ‌డం వ‌ల్ల ఈ వ్యాధి వ‌స్తుంది. దీన్ని టైప్ 2 డయాబెటిస్ అంటారు. దీన్ని ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యం చేస్తే గుండె జ‌బ్బులు వ‌స్తాయి. కిడ్నీలు పాడ‌వుతాయి. చూపు దెబ్బ తినే అవ‌కాశం ఉంటుంది. క‌నుక డ‌యాబెటిస్ ఉంద‌ని తెలియ‌గానే దాన్ని అదుపులో ఉంచుకునే ప‌నిచేయాలి. ఇక ఇందుకు వేపాకులు అద్భుతంగా ప‌నిచేస్తాయ‌ని … Read more

టైప్ 2 డ‌యాబెటిస్ ఉందా ? అయితే గ్రీన్ టీ తాగాలి, ఎందుకంటే..?

గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు ఉంటాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. గ్రీన్ టీ వ‌ల్ల గుండె ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క్యాన్సర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఉంటాయి. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు మాత్రం గ్రీన్ టీని త‌ప్ప‌కుండా తాగాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే… గ్రీన్ టీలో కాటెకిన్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి అధిక బ‌రువు త‌గ్గేందుకు తోడ్ప‌డుతాయి. బీపీని … Read more

గుడ్ల‌ను అధికంగా తింటున్నారా ? డ‌యాబెటిస్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. గుడ్ల‌లో దాదాపుగా అన్ని పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల వాటిని త‌ర‌చూ తినాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. అయితే నిత్యం ఒక‌టి క‌న్నా ఎక్కువ కోడిగుడ్ల‌ను తింటే డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు తేల్చారు. ఈ మేర‌కు యూనివ‌ర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా, చైనా మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ, ఖ‌తార్ యూనివ‌ర్సిటీల‌కు చెందిన ప‌రిశోధ‌కులు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. చైనాలో 1991 నుంచి 2009 మ‌ధ్య గుడ్ల‌ను ఎక్కువ‌గా తినే … Read more

డ‌యాబెటిస్ ఉందా..? ఈ పండ్ల‌ను తిన‌వ‌చ్చు….!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. చిన్న వ‌య‌స్సులోనే చాలా మందికి టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. దీంతోపాటు ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా డ‌యాబెటిస్ వెన్నంటే వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ డ‌యాబెటిస్ ముప్పును ఎవ‌రూ గ‌మ‌నించ‌డం లేదు. ముందుగానే ప‌లు జాగ్ర‌త్త‌లు పాటిస్తే డ‌యాబెటిస్ రాకుండా చూసుకోవ‌చ్చు. ఇక ఇప్ప‌టికే టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చిన వారు త‌మ జీవ‌న విధానంలో ప‌లు మార్పులు చేసుకోవడం ద్వారా షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ … Read more

Diabetes : ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటిస్తే.. షుగ‌ర్ లెవ‌ల్స్ దెబ్బ‌కు దిగి వ‌స్తాయి..

Diabetes : నేడు యువత నుంచి పెద్దల వరకు అందరూ ఎదుర్కొనే సమస్య మధుమేహం. దీన్నే డయబెటీస్, చక్కెర వ్యాధి అని అంటారు. శరీరంలో ఉండే చక్కెర (గ్లూకోజ్) హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, మధుమేహాన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. సరైన డైట్ పాటిస్తే.. మధుమేహం పూర్తిగా మాయమవుతుంది. మధుమేహం ఉన్నా సరే ఎక్కువ కాలం జీవించేవాళ్లు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీరంతా సరైన ఆహార నియమాలు, … Read more

Diabetes : రోజూ ఖాళీ క‌డుపుతో ఈ 5 ఫుడ్స్‌ను తీసుకుంటే.. షుగ‌ర్ దెబ్బ‌కు దిగి రావాల్సిందే..!

Diabetes : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. ఇది అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి కార‌ణంగానే వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీని వ‌ల్ల శ‌రీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్ప‌డుతుంది. ఇన్సులిన్ నిరోధ‌కత ఏర్ప‌డ‌డం వ‌ల్ల శ‌రీరంలో త‌యారైన గ్లూకోజ్‌ను క‌ణాలు స్వీక‌రించ‌వు. దీంతో గ్లూకోజ్ ర‌క్తంలో అలాగే ఉంటుంది. దీర్ఘ‌కాలంగా ఇలా జ‌రిగితే ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి. దీన్నే డ‌యాబెటిస్ అంటారు. ఇలా చాలా మందికి టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. అయితే … Read more