రాత్రి వేళలలో గురకతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండి..!
నిద్రలో గురక పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఈ గురక వలన పక్కన వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముప్పయి ఏళ్లలోపువారిలో సుమారు 10% మంది.. 60 ఏళ్లు దాటినవారిలో 60% మంది గురక పెడుతుంటారు. ప్రతి ముగ్గురు పురుషులలో ఒకరికి, ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరికి రాత్రి గురక పెట్టే అలవాటు ఉంటుందని ఓ సర్వే ద్వారా నిర్ధారణ అయింది. ఏ సమస్య లేకపోయినా గురక వచ్చే వారు కూడా ఉన్నారు. అయితే … Read more









