చిరుత పులి దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. వైర‌ల్ వీడియో..

మధ్యప్రదేశ్ షహదుల్ జిల్లాలో ముగ్గురు పిక్నిక్ కి వెళ్లారు. వాళ్లపై చిరుత పులి దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అక్టోబర్ 20, ఆదివారం సాయంత్రం ఇది చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులతో పాటుగా ఒక మహిళ పోలీస్ కి కూడా గాయాలు అయ్యాయి. రిపోర్టుల ప్రకారం చూసినట్లయితే కిట్హౌలీ ఫారెస్ట్ ఏరియా దగ్గర ఇది చోటు చేసుకుంది. జబల్ పూర్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. అక్కడకు వెళ్లిన … Read more

పెళ్లి కూతురుని బ్యాట్ తో కొట్టిన తల్లి.. వీడియో వైరల్..!

నెట్టింట మనకి ఏదో ఒక వీడియో కనపడుతూనే ఉంటుంది. కొన్ని వీడియోలని చూస్తే షాక్ అయిపోతూ ఉంటాము. తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ అయ్యింది. చాలా కాలం నుంచి ప్రేమ పెళ్లిళ్లు ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి. పైగా చాలామంది పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కంటే వాళ్లే ఎంచుకుని ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక నెట్టింట వైరల్ అవుతున్న వీడియో విషయానికి వచ్చేస్తే.. ఒక యంగ్ కపుల్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వరమాల మార్చుకున్న తర్వాత … Read more

వామ్మో.. ఈ బెడ్‌ను చూశారా.. శృంగారంలో ఎక్కువ‌గా పాల్గొనేవారి కోస‌మేన‌ట‌.. వీడియో వైరల్‌..!

మార్కెట్‌లో ప్ర‌స్తుతం ర‌క‌ర‌కాల కొత్త ఉత్ప‌త్తులు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అలాంటి ప్రొడ‌క్ట్స్‌ను వాడేందుకు ప్ర‌జ‌లు కూడా ఎంతో ఆస‌క్తిని చూపిస్తున్నారు. క‌నుక‌నే కంపెనీలు సైతం వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేలా వినూత్న రీతిలో త‌మ ఉత్ప‌త్తుల‌ను డిజైన్ చేసి త‌యారు చేస్తున్నాయి. వాటికి ఆద‌ర‌ణ కూడా పెరుగుతోంది. టెక్నాలజీలో వ‌స్తున్న మార్పుల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు మ‌రింత సౌక‌ర్య‌వంత‌మైన వ‌స్తువుల‌ను త‌యారు చేసి ఇవ్వడం చాలా తేలిక‌వుతోంది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా స‌రిగ్గా ఇలాంటి ఓ ప్రొడ‌క్ట్ గురించే. … Read more

వాహ‌నం ముందు దూకి ఆత్మ‌హ‌త్య‌.. గుండె ధైర్యం ఉన్న‌వాళ్లే చూడండి.. వీడియో..

చిన్న పొరపాటు వలన ప్రాణాన్ని కూడా కోల్పోవచ్చు. రిస్క్ చేయడం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇది బిలాస్ పూర్ ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకుంది. 28 ఏళ్ల సంతోష్ రాజ్గిర్ కదులుతున్న ట్రాక్ పై నుంచి దూకి చనిపోయాడు. ఈ వార్త విన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు, దయాల్ బంద్ గురుద్వారా సమీపంలో అక్టోబర్ 18 ఉదయం 4:00 కి ఈ సంఘటన చోటు … Read more

యువ‌తితో బాబా అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. వైర‌ల్ అవుతున్న వీడియో..

రాజస్థాన్ కి చెందిన బాబా బాలక్‌నాథ్ పేరు ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 40 ఏళ్ల బాలక్‌నాథ్‌.. ఆదిత్యనాథ్‌లా.. నాథ్‌ సంప్రదాయానికి చెందినవారు. బెహ్రోడ్‌లోని ఓ గ్రామంలో 1984లో యాదవ కుటుంబంలో బాలక్‌నాథ్‌ జన్మించారు. 12వ తరగతి వరకూ చదివారు. రోహ్‌తక్‌లోని మస్త్‌నాథ్‌ మఠానికి చెందిన బాలక్‌నాథ్ ఎనిమిదో మహంత్‌. నాథ్‌ సంప్రదాయానికి చెందిన అతి పెద్ద మఠాల్లో ఇది ఒకటి. ఈ మఠం విద్యా సంస్థలను, ఆసుపత్రులను నిర్వహిస్తుంది. అయితే బాలక్ బాబా నాకు మత్తు … Read more

భారీ పాము ఎర‌ను మింగేసి ఇబ్బంది ప‌డింది.. వైర‌ల్ వీడియో..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అయింది. ఈ వీడియోలో ఒక పెద్ద పాము ఎర చేపను మింగేసింది. అయితే ఇది ఎంతో భారీగా ఉండడంతో నెటిజన్లు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఈ ఫుటేజ్ చూస్తుంటే భూమిపై ఉండే జీవులు గురించి మరియు ఎన్నో కొత్త జీవుల గుర్తొచ్చేలా ఉంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించి కొన్ని ఫేమస్ సినిమాలతో ప్రిన్స్ సింగా కంపేర్ చేశారు. … Read more

రీల్స్ కోసం రిస్క్.. ప్రాణమే పోయింది.. వైర‌ల్ వీడియో..

ఒక యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఒక రీల్ చేస్తూ ఎంతో రిస్క్ తీసుకున్నాడు. ఈ సంఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. అతనికి కంటెంట్ క్రియేట్ చేయడం ఎంతో ఇష్టం. దీంతో రిస్క్ చేయడానికి సిద్ధమయ్యాడు. షూట్ చేసే ప్రదేశం లో సేఫ్టీ నెట్ ను బిల్డింగ్ దగ్గర తీసేసాడు. ఈ విధంగా వీడియోస్ షూట్ చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి మూడు ఫ్లోర్ల నుండి కిందకు పడిపోయాడు. ఇలా చేయడం వలన ఎంతో రిస్క్ చేసి వీడియో … Read more

ఈ గేదె ధైర్యాన్ని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.. ఏకాంగా సింహాల పైన దాడి ..!

తల్లి ఎప్పుడూ కూడా తన బిడ్డను రక్షించుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. తాజాగా ఒక తల్లి గేదె తన బిడ్డను రక్షించుకోవడానికి సింహంతో వేటాడింది. సాధారణంగా సింహం వేటాడే లక్షణాలు కలిగి ఉంటాయి. కానీ ఇక్కడ ఒక గేదె ధైర్యంగా తన పెయ్యని రక్షించుకోవడానికి పోరాడింది. సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వాళ్ళందరూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. గేదె నిజంగా అడవికి రాజు అని కామెంట్లు చేస్తున్నారు. సింహం గేదె … Read more

ఏ మాత్రం దయ లేకుండా విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు.. వీడియో వైర‌ల్‌..

తెలంగాణలో ఒక స్కూల్ టీచర్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీసీటీవీ లో విద్యార్థిని టీచర్ కొట్టినట్లు కనపడుతోంది. తెలంగాణలో ఉన్న కొత్తగూడెం పట్టణంలో గొల్లగూడెం మానస వికాస్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ తర్వాత ఇంటికి వెళ్లి దిగులుగా కూర్చున్న బాలుడుని తల్లిదండ్రులు ఏమైందని అడగడంతో బాలుడు స్కూల్లో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకి చెప్పాడు. స్కూలుకు వెళ్లి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు. యజమాన్యం సీసీ టీవీ ఫుటేజ్ … Read more

పాముతో ప‌రాచికాలు.. కాటేసింది.. వీడియో వైర‌ల్‌..

ప్రపంచంలో అన్ని జీవుల కంటే పాములు చాలా ప్రమాదకరమైనవి మరియు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అందరూ భావిస్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం కొన్ని రకాల స్టంట్స్ ను చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ప్రమాదకరమైన పాములను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారో అప్పుడు అవి మరింత ప్రమాదకరంగా మారి కాటు వేయడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండటమే మేలు అని చెప్పవచ్చు. అయితే తాజాగా … Read more