Walnuts : రోజుకు ఎన్ని వాల్ నట్స్‌ను తినాలి..? వీటితో ఏం జరుగుతుంది..?
Walnuts : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో వాల్ నట్స్ కూడా ఒకటి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనకు తెలిసిందే. వాల్ నట్స్ చూడడానికి మెదడు ఆకారంలో ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు అభివృద్ధికి వాల్ నట్స్ చక్కటి ఆహారమని అనేక పరిశోధనలు…