Tamarind Seeds : ఇన్ని రోజులూ చెత్త కుండీలో వేశారు.. ఇవి వజ్రాలతో సమానం.. ఇకపై తప్పు చేయకండి..!
Tamarind Seeds : చింత గింజలను సహజంగానే చాలా మంది పడేస్తుంటారు. చింతపండును ఉపయోగించాక అందులో ఉన్న గింజలను పడేస్తుంటారు. అయితే వాస్తవానికి చింత గింజలతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చింతగింజలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. వీటితో అనేక రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు. చింతగింజలతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చింతగింజల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. కనుక ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. దీంతో షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. … Read more









