Dark Spots : నలుపుదనం, మంగు మచ్చలు పోవాలంటే.. ఇలా చేయాలి..!
Dark Spots : మంగు మచ్చలు.. మనల్ని వేధించే చర్మ సంబంధిత సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఇవి ఎక్కువగా బుగ్గలు, నుదురు వంటి భాగాల్లో వస్తూ ఉంటాయి. స్త్రీ, పురుషులిద్దరూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ముఖంపై మంగు మచ్చలు రావడానికి వివిధ కారణాలు ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత, వయసు పైబడడం, ఎండలో ఎక్కువగా తిరగడం, వివిధ రకాల అనారోగ్య సమస్యలకు మందులు వాడడం వంటి వివిధ కారణాల చేత ముఖంపై మంగు మచ్చలు వస్తూ … Read more









