Cockroaches : బొద్దింక‌లు ఎక్కువ‌గా ఉన్నాయా.. ఈ టిప్స్ పాటించండి చాలు..!

Cockroaches : ఇంట్లో బొద్దింక‌లు తిరుగుతుంటే.. యాక్‌.. వాటిని చూస్తేనే కొంద‌రికి అదోలా అనిపిస్తుంది. అలాంటిది కిచెన్‌లో వంట పాత్ర‌ల ద‌గ్గ‌ర అవి త‌చ్చాడితే ఇక ఆ పాత్ర‌ల‌ను బాగా తోమి కానీ వాడ‌కూడ‌దు. ఇక బొద్దింక‌లు అనేవి ఇండ్ల‌లోకి స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. అయితే వాటిని త‌రిమేందుకు చాలా మంది కాక్‌రోచ్ కిల్ల‌ర్స్‌ను స్ప్రే చేస్తుంటారు. నిజానికి వీటితో బొద్దింక‌లు చ‌నిపోయిన‌ప్ప‌టికీ వాటిని కెమిక‌ల్స్‌తో త‌యారు చేస్తారు క‌నుక‌.. ఆ కిల్ల‌ర్స్ మ‌న ఆరోగ్యానికి అంత మంచివి … Read more

Gas Trouble : గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలను క్షణాల్లోనే త‌గ్గించుకోవ‌చ్చు.. అది ఎలాగో తెలుసుకోండి..!

Gas Trouble : అజీర్ణం, కడుపులో మంట, గ్యాస్ సమస్యలు ప్ర‌స్తుతం చాలా మందిని బాధిస్తున్నాయి. వీటికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడల్లా మనలో అధిక శాతం మంది గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోవడమో, అంటాసిడ్ టానిక్‌లు తాగడమో చేస్తారు. అప్పటికప్పుడు ఇవి ఉపశమనాన్ని కలిగించినా దీర్ఘకాలికంగా వీటిని వాడితే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మనకు లభించే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి పైన పేర్కొన్న … Read more

Flax Seeds : వీటిని రోజూ గుప్పెడు తినండి చాలు.. ఒక చేప‌ను తిన్నంత లాభం క‌లుగుతుంది..!

Flax Seeds : మ‌న‌కు తినేందుకు అనేక రకాల ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అవిసె గింజ‌లు ఒక‌టి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ అవిసె గింజ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల లాభాలు క‌లుగుతాయి. వీటిని రోజూ గుప్పెడు మోతాదులో తిన్నా చాలు.. అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవిసె గింజ‌ల‌ను రోజూ సాయంత్రం స్నాక్స్ రూపంలో గుప్పెడు చొప్పున తీసుకోవ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Fennel Seeds : సోంపు గింజ‌ల‌ను తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. వీటితో క‌లిగే లాభాలు తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

Fennel Seeds : భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు తిన‌డం మ‌న ద‌గ్గ‌ర ఎప్ప‌టి నుంచో వ‌స్తోంది. కానీ ఈ జంక్‌ఫుడ్ యుగంలో ఆ పాత ప‌ద్ధ‌తిని మ‌రిచిపోయాం. దీంతోపాటు అలాంటి ఆహారం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా మ‌నం ఎదుర్కొంటున్నాం. కానీ భోజ‌నం చేసిన ప్ర‌తి సారీ కొన్ని సోంపు గింజ‌ల‌ను నోట్లో వేసుకుని బాగా న‌మిలి మింగితే దాంతో మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ప్ర‌ధానంగా వాత‌, పిత్త దోషాల వ‌ల్ల క‌లిగే … Read more

Diabetes : షుగ‌ర్ వ్యాధికి చెక్ పెట్టాలంటే.. ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..

Diabetes : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జీవ‌న‌శైలి బిజీగా మారిపోయింది. అలాగే ఆహారపు అల‌వాట్లు కూడా డ‌యాబెటిస్ వ‌చ్చేందుకు కార‌ణ‌మ‌వుతున్నాయి. దీంతో చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా షుగ‌ర్ వ‌స్తోంది. అయితే షుగ‌ర్ కంట్రోల్‌లో ఉండాలంటే.. ఓ వైపు డాక్ట‌ర్ ఇచ్చే మందుల‌ను రెగ్యుల‌ర్‌గా వాడాలి. అలాగే కొన్ని జాగ్రత్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది. షుగ‌ర్ ఉన్న‌వారు స‌రైన జాగ్రత్త‌ల‌ను పాటించ‌క‌పోతే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కిడ్నీలు, లివ‌ర్ పాడైపోతాయి. … Read more

Nanditha Raj : ప్రేమ క‌థా చిత్రం హీరోయిన్ అస‌లు ఇప్పుడు ఎక్క‌డ ఉంది.. ఏం చేస్తుంది..?

Nanditha Raj : సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటించిన ప్రేమ కథా చిత్రం అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. ఇందులో నందితా రాజ్ హీరోయిన్ గా నటించి తన కళ్ళతో అందరినీ భయపెట్టింది. అలాగే త‌న న‌ట‌న‌తో అంద‌రినీ మంత్ర‌ముగ్దుల్ని కూడా చేసింది. ఆ సినిమాతో బాగా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె ఈ మధ్య సోషల్ మీడియాలోనూ … Read more

Annie Rajanna Movie : రాజన్న మూవీలో నటించిన ఈమె.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!

Annie Rajanna Movie : దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ దర్శకత్వంలో 21 డిసెంబర్‌ 2011న రిలీజ్‌ అయిన మూవీ రాజన్న. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే సాధించింది. ఇందులో అనేక మంది నటించినా.. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించిన అన్నీకి మాత్రం ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈమె అనుకోకుండా ఒక రోజు మూవీతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పరిచయం అయింది. తరువాత పలు సినిమాల్లో చేసి … Read more

Fat Cysts : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డలు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..!

Fat Cysts : ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. శరీరంలో ఎక్కడ కొవ్వు గడ్డలు ఉన్నా కూడా ఇలా చేయండి. వెంటనే కరిగిపోతాయి. మనల్ని ఇబ్బంది పెట్టే వాటిల్లో కొవ్వు గడ్డలు కూడా ఒకటి. శరీరంలో అధికంగా చేరిన కొవ్వు గడ్డ‌ల్లా ఏర్పడి కొవ్వు గడ్డలు కలుగుతుంటాయి. ఎక్కడైనా కూడా ఇవి కలిగే అవకాశం ఉంటుంది. ఈ గడ్డల్ని ఎడిమా అని కూడా అంటారు. నరాల‌ మీద ఇవి కొన్ని కొన్ని సార్లు ఏర్పడే … Read more

మీ వ‌ద్ద ఉన్న బంగారం అస‌లైందా, న‌కిలీదా..? ఈ చిట్కాల‌తో సుల‌భంగా గుర్తించండి..!

డ‌బ్బును ఎందులో అయినా పెట్టుబ‌డిగా పెట్ట‌ద‌లిస్తే చాలా మంది ఎంచుకునే మార్గాల్లో ఒక‌టి.. బంగారం.. బంగారంపై పొదుపు చేస్తే క‌చ్చితంగా లాభం వ‌స్తుంది. ఇక గిఫ్ట్‌లుగా కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ఇస్తుంటారు. పెళ్లిళ్లు, ఇత‌ర శుభ కార్యాల్లోనూ బంగారు ఆభ‌ర‌ణాల‌దే పైచేయి. అయితే మార్కెట్‌లో మ‌నం కొనే బంగారం అస‌లుదా, న‌కిలీదా ? అని తెలుసుకోవ‌డం ఎలా ? అంటే.. అందుకు ఈ సూచ‌న‌లు పాటించాలి. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల ప్ర‌కారం 41.7 శాతం లేదా 10 క్యారెట్ల … Read more

ఈ ఆరు ఫోటోలు మీ ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే..!

సాధారణంగా మన ఇల్లు ఎంతో పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే నిత్యం మన ఇంట్లో పరిశుభ్రతను పాటించాలని చెబుతుంటారు. అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉండటం వల్ల డబ్బుకు ఏ మాత్రం లోటు ఉండదని, మనం సంపాదించిన డబ్బు ఏ విధంగానూ వృథా ఖర్చు కాకుండా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆరు రకాల … Read more