Aloe Vera Pack : ఈ పేస్ట్‌ను జుట్టుకు త‌ర‌చూ రాస్తుంటే.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..

Aloe Vera Pack : ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య చిన్నా పెద్ద తేడా లేకుండా అంద‌రిలోనూ వ‌స్తోంది. ప‌ర్యావ‌ర‌ణంలో పెరుగుతున్న కాలుష్యం కార‌ణంగా మనం ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. కాలుష్యం వలన జుట్టు పొడిబారడం, చిట్లి పోవడం, జుట్టు అధికంగా ఊడిపోవడం వంటి సమస్యల‌ను ఎదుర్కొంటున్నాము. జుట్టు ఊడిపోతుందనే ఒత్తిడిలో మన తాహతుకు మించి ఖరీదైన షాంపూలు, నూనెల‌ను ఎక్కువగా వినియోగిస్తున్నాం. దీనివల్ల‌ ధనం, కాలం రెండు వృథా చేసుకుంటున్నాం. మనకు ప్రకృతి … Read more

Motion Sickness : ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి.. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

Motion Sickness : ప్రయాణాలు చేసినప్పుడు చాలా మందికి కడుపులో తిప్పినట్లు అయి వాంతులు చేసుకుంటారు. అయితే.. ప్రయాణంలో వాంతులు కావడాన్ని వైద్య పరిభాషలో మోషన్‌ సిక్‌ నెస్‌ అని అంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. ఇది అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ప్రయాణం మొదలు కాగానే ప్రభావం కనిపిస్తుంది. మరికొందరిలో ఎక్కువ సేపు ప్రయాణం తర్వాత ఎగుడుదిగుడు రోడ్డు, ఘాట్‌ రోడ్డు ప్రయాణం వల్ల వాంతులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మోషన్‌ … Read more

డాక్ట‌ర్లు ప్రిస్క్రిప్ష‌న్‌లో అర్థం కాకుండా ఎందుకు రాస్తారో తెలుసా ?

ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చి హాస్పిట‌ల్‌కు వెళితే ప‌రీక్ష‌లు చేశాక డాక్ట‌ర్లు మ‌న‌కు మందుల‌ను రాస్తుంటారు. అయితే డాక్ట‌ర్లు రాసే చిట్టీలో మందుల వివ‌రాల‌ను చూస్తే మ‌న‌కు అస్స‌లు అర్థం కావు. వారు రాసే అక్ష‌రాల‌ను అస్స‌లు అర్థం చేసుకోలేం. అయితే డాక్ట‌ర్లు ఇలా మ‌న‌కు అర్థం కాకుండా మందుల‌ను ఎందుకు ప్రిస్క్రిప్ష‌న్‌లో రాస్తారో తెలుసా ? ఆ వివ‌రాల‌నే ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న దేశంలో సాధారణంగా వైద్యులు ఒక్కోసారి రోజుకు 100కు పైగా పేషెంట్ల‌ను చూడాల్సి … Read more

Balakrishna : బాలకృష్ణ ఖర్చులు చూసి ఆశ్చర్యపోయిన ఎన్‌టీఆర్‌.. ఏమన్నారో తెలుసా..?

Balakrishna : సినిమా రంగంలో చాలామంది పెద్ద స్థాయికి రావటానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్టార్ హీరో హోదాకి చేరుకుంటారు. ఒక హీరో స్టార్ గా ఎదగడానికి ఆయన గత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉంటారు. వారికి ఉన్న టాలెంట్ తో కోట్ల రూపాయలు సంపాదించి ఉన్న సంపాదనలో నలుగురికీ సాయం చేస్తూ ఉంటారు. స్టార్ హీరోస్ లో ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు నట సార్వభౌమడు నందమూరి … Read more

Jeera Water : ప‌ర‌గ‌డుపునే గోరువెచ్చ‌ని జీల‌క‌ర్ర నీటిని తాగితే క‌లిగే అద్భుతమైన‌ ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Jeera Water : జీల‌క‌ర్ర‌ను నిత్యం మ‌నం వంట‌కాల్లో ఎక్కువ‌గా వాడుతుంటాం. దీని వ‌ల్ల ఆయా వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే జీల‌క‌ర్ర మ‌న‌కు ఆ విధంగానే కాదు, ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించే ఔష‌ధంగా కూడా ప‌నిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో అనారోగ్య స‌మస్య‌ల‌ను త‌రిమి కొట్టే ఎన్నో ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో జీల‌క‌ర్ర‌తో త‌యారు చేసిన నీటిని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగితే దాంతో ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని … Read more

Biscuits Dipped In Tea : రోజూ మీరు తాగే టీ లో బిస్కెట్ల‌ను ముంచి తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Biscuits Dipped In Tea : చాలా మంది రోజూ టీ తాగుతూ ఉంటారు. మీరు కూడా రోజూ టీ తాగుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాల‌ను తెలుసుకోవాలి. టీ తాగేటప్పుడు చాలా మంది బిస్కెట్లని కూడా తింటూ ఉంటారు. కానీ అది అసలు మంచిది కాదు. టీ లో బిస్కెట్లు వేసుకుని తీసుకోవడం వలన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. టీ, బిస్కెట్లు కలిపి తీసుకుంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. బిస్కెట్లలో కొవ్వు … Read more

Triyuginarayan Temple : శివ‌పార్వ‌తుల క‌ల్యాణం జ‌రిగిన ప్ర‌దేశ‌మిదే.. దీన్ని ద‌ర్శిస్తే దంప‌తుల‌కు సంతానం క‌లుగుతుంది..!

Triyuginarayan Temple : హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి అంటే మూడు ముళ్ల బంధం. ఇద్ద‌రు దంప‌తులు ఒక్క‌ట‌య్యే శుభ ముహూర్తాన దేవ‌త‌లు, దేవుళ్లు కూడా ఆశీర్వ‌దిస్తారు. దంప‌తులిరువురు త‌మ జీవితంలో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని పెద్ద‌లు ఆశీర్వ‌దిస్తారు. అయితే భార్యాభ‌ర్త‌ల జీవితం మ‌రింత సుఖ‌మ‌యంగా ఉండాలంటే ఉత్త‌రాఖండ్‌లోని ఓ ప్రాంతంలో ఉండే శివాల‌యాన్ని ద‌ర్శించాల‌ట‌. దీంతో వారి స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. ఉత్త‌రాఖండ్‌లోని రుద్ర‌ప్ర‌యాగ్ జిల్లా త్రియుగినారాయ‌ణ్ అనే గ్రామంలో వేల సంవ‌త్స‌రాల … Read more

Kali Purushudu : ఆ తొమ్మిది చోట్ల కలి పురుషుడు ఉంటాడు.. వాటిపై మోజు పడితే మీ జీవితం కలి నాశనం చేస్తాడు..!

Kali Purushudu : ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది క‌లియుగం. జ‌నాలు చాలా మంది ఈర్ష్యాసూయలు, లంచగొండితనం, దుర్వ్యసనాల‌ను క‌లిగి ఉన్నారు. వీరే మంచివాళ్లుగా, గొప్పవాళ్లుగా పేరుపొందుతుంటారు. నమ్మకంగా ఉండి, ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు, చేసే వారు ఈ స‌మాజంలో చాలా త‌క్కువే. వారిని వేళ్ల‌పై లెక్క పెట్ట‌వ‌చ్చు. అయితే ఇలాంటి వారికి స‌మాజంలో ఆద‌ర‌ణ ఉండ‌దు. వీరిని కొంద‌రు తొక్కేస్తారు. అయితే ఎప్ప‌టికైనా నీతి నిజాయితీల‌కే క‌దా విలువ ఉండేది. క‌నుక చెడు వ్య‌స‌నాలు క‌లిగి ఉండేవారు, అసాంఘిక … Read more

Bhairava Dweepam : భైర‌వ ద్వీపం సినిమా కోసం అంత క‌ష్ట‌ప‌డ్డారా..!

Bhairava Dweepam : నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రాల‌లో భైరవ ద్వీపం ఒక‌టి. ఈ సినిమా ఆనాటి ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని పంచింది. క్రేజీ ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఆరోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిల‌వ‌డ‌మే కాకుండా, విమర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. బాలయ్య కురూపి గెటప్ కోసం ప్ర‌తి ఒక్క‌రు చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ట‌. ఇక ఆ గెట‌ప్‌లో ఆహారం తీసుకోవ‌డం క‌ష్టంగా ఉండ‌డంతో ప‌ది రోజుల పాటు జ్యూస్ మాత్ర‌మే … Read more

Thammakayalu : ఈ కాయ ఒక్కటి తీసుకుంటే.. సచ్చుబడ్డ నరాలు కూడా విజృంభిస్తాయి..!

Thammakayalu : భారతీయ సంప్రదాయ అతిపురాతన వైద్యం ఆయుర్వేదం. ఈ వైద్యంలో ఉపయోగించే ఔషధాలు మొత్తం మన చుట్టు పక్కల ఉండే మొక్కల నుంచి మూలికలు, ఔషధాల ద్వారా తయారవుతూ ఉంటాయి. అయితే చాలా రకాల మూలికలు, ఔషధాల చెట్లు మన చుట్టుపక్కలే ఉంటాయి కానీ మనకు అస్సలు తెలియదు. అలాంటి ఒక ఔషధాల గని త‌మ్మకాయలు. వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. తమ్మకాయల గురించి మనకు సరిగా తెలియకపోవచ్చు కానీ వీటిని ఆహారంగా తీసుకోవడం … Read more