Sid Sriram : బాబోయ్ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ ఒక్కో పాట‌కు అంత రెమ్యున‌రేష‌న్ అందుకుంటాడా..!

Sid Sriram : తెలుగు వాడు కాక‌పోయినా ఎక్కువ సూప‌ర్ హిట్స్ తెలుగులోనే అందుకున్న సింగ‌ర్ సిద్ శ్రీరామ్. ఈయ‌న పాట‌కు ప‌ర‌వ‌శించ‌ని వారు ఉండ‌రు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈయన హవానే నడుస్తోంది. ఏ పాట విన్నా సిద్ శ్రీరామ వాయిస్సే. ఇటీవ‌ల మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలో కళావతి సాంగ్ కూడా పాడింది సిద్ శ్రీరామ్. అత‌ని పాట‌లో ఏదో తెలియ‌ని తీయ‌ద‌నం ఉంటుంది. సిద్ పాట వింటే వెంట‌నే అలా క‌నెక్ట్ … Read more

Anshu : మ‌న్మ‌థుడు హీరోయిన్.. ఇప్పుడు ఎక్క‌డ ఉంది.. ఏం చేస్తుందో తెలుసా..?

Anshu : సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌గా వ‌చ్చాక కొంద‌రు ఎక్కువ కాలం పాటు అలాగే హీరోయిన్‌గా ఉంటారు. ఆ త‌రువాత పెళ్లి చేసుకుని సెటిల్ అయి మ‌ళ్లీ రెండో ఇన్నింగ్స్ మొద‌లు పెడ‌తారు. అయితే కొంద‌రు మాత్రం ఒక‌టి రెండు సినిమాలు చేసి వెండితెర‌కు దూర‌మ‌వుతుంటారు. అలాంటి హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారిలో అన్షు ఒక‌రు. ఈమెను అన్షుగా క‌న్నా.. మ‌న్మ‌థుడు హీరోయిన్ అంటేనే చాలా మందికి తెలుస్తుంది. త‌న అందం, అభినయంతో ఈమె అప్ప‌ట్లో … Read more

Anji Movie : అంజి సినిమాకు అస‌లు మొత్తం బ‌డ్జెట్ ఎంత‌..? ఎన్ని క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి..? ఎందుకు ఫ్లాప్ అయింది..?

Anji Movie : మెగాస్టార్ చిరంజీవి త‌న సినిమా కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. వాటిల్లో అనేక సినిమాలు హిట్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచాయి. ఎన్నో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన మూవీలు కూడా కొన్ని ఫ్లాప్ అయ్యాయి. అలాంటి వాటిల్లో అంజి ఒక‌టి. కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో, శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి రూ.25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద … Read more

Ginger Juice : ప‌ర‌గ‌డుపున రోజూ ఒక్క స్పూన్ చాలు.. ర‌క్త నాళాల్లో అడ్డంకులు ఉండవు..!

Ginger Juice : నిత్యం మ‌నం అల్లంను వంట‌ల్లో వేస్తుంటాం. దీని వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ఇక మాంసాహార వంట‌కాలైతే అల్లం లేకుండా పూర్తి కావు. అయితే కేవ‌లం రుచికే కాదు, మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలోనూ అల్లం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి అల్లంతో మ‌నం ఎలాంటి అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. అల్లం ర‌సం సేవిస్తే … Read more

Rudraksha And Rashi : ఏ రాశి వారు ఏ రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే మంచిది..?

Rudraksha And Rashi : అంతా మంచి జరగాలని చాలామంది మాల వేసుకోవడం.. రుద్రాక్షల‌ను ధరించడం వంటివి చేస్తూ ఉంటారు. చాలామంది పెద్దలు రుద్రాక్షల‌ని ధరించడాన్ని మీరు చూసి ఉంటారు. శివుడి అనుగ్రహాన్ని పొందాలంటే కచ్చితంగా రుద్రాక్షల‌ని ధరించాలని పెద్దలు అంటుంటారు కూడా. రుద్రాక్షలు శివుడి కన్నీటి నుండి ఉద్భవించినవి అని భక్తులు నమ్ముతుంటారు. రుద్ర పురాణంలో రుద్రాక్ష ధారణ వలన కలిగే ప్రయోజనాలను కూడా వివరించడం జరిగింది. మరి ఈరోజు మనం రుద్రాక్ష వలన కలిగే … Read more

బీర్ తాగే వారికి ఈ విష‌యం తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. ఎందుకో తెలుసా..?

మ‌ద్యం ప్రియులు ఇష్ట‌ప‌డే పానీయాల్లో బీర్ కూడా ఒక‌టి. మ‌ద్యం అంటే.. అందులో అనేక ర‌కాల వెరైటీలు ఉంటాయి. అయితే అన్నింటిలోనూ ఆల్కహాల్ శాతం ఎక్కువ‌గా ఉంటుంది. బీర్‌లో త‌క్కువ‌గా ఉంటుంది. దీంతోపాటు బీర్ తాగ‌డం వ‌ల్ల అంత‌గా హ్యాంగోవ‌ర్ రాదు. అలాగే సుల‌భంగా తాగ‌వ‌చ్చు. క‌నుక బీర్‌ను మ‌ద్యం ప్రియులు ఎక్కువ‌గా సేవిస్తుంటారు. ఇక వేస‌వి వ‌స్తే చాలు.. చ‌ల్ల చ‌ల్ల‌ని బీర్‌ను తాగ‌నిదే ఉండ‌లేరు. బీర్‌ను ఎప్పుడంటే అప్పుడు లాగించేస్తుంటారు. అయితే బీర్‌ను తాగ‌డం … Read more

Mauli Thread : ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

Mauli Thread : ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులు క‌లిపి ఒకే తాడులో ఉండే దారం గురించి మీకు తెలుసు క‌దా..! అదేనండీ.. పూజ‌లు, వ్ర‌తాలు చేసిన‌ప్పుడు, శుభ కార్యాల‌ప్పుడు చేతుల‌కు క‌డ‌తారు క‌దా. అదే.. ఇక దేవాల‌యాల్లో క‌ల్యాణాల వంటివి చేయించిన‌ప్పుడు కూడా పూజారులు చేతుల‌కు క‌డ‌తారు, అవే దారాలు. అవును, ఆ దారాన్నే మౌళి అంటారు. అందులో ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులు క‌లిపి ఒక‌దాని త‌రువాత ఒక‌టి ఉంటాయి. అయితే నిజానికి అస‌లు … Read more

పూరీలు మెత్త‌గా పొంగుతూ రావాలంటే.. ఏం చేయాలో తెలుసా..?

పూరీలు అంటే చాలా మందికి ఇష్ట‌మే. పూరీల‌ను ఉద‌యం చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తింటుంటారు. పూరీల‌లోకి ఆలు క‌ర్రీ, మిక్స్‌డ్ వెజిట‌బుల్ క‌ర్రీతోపాటు చికెన్‌, మ‌ట‌న్ వంటివి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. క‌నుక పూరీల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే కొంద‌రు ఎంత చేసినా పూరీలు మెత్త‌గా రావు. పొంగ‌వు. కానీ కింద తెలిపిన విధంగా చేస్తే.. పూరీలు చాలా మెత్త‌గా వ‌స్తాయి. అలాగే పొంగుతాయి. ఎక్కువ సేపు ఉన్నా పూరీలు మెత్త‌గానే … Read more

Sr NTR : రాముడు అనే పేరు వచ్చేలా ఎన్‌టీఆర్ చేసిన సినిమాలు ఇవే.. వాటిల్లో ఏవి హిట్ అయ్యాయంటే..?

Sr NTR : విశ్వ‌విఖ్యాత న‌టసార్వభౌమ నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట‌నా ప్ర‌తిభ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. 40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర ఆయన నృత్యం నేర్చుకున్నారు. న‌ట‌న‌పై ఆయ‌న‌కున్న మ‌క్కువ అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ ను భగవత్స్వరూపంగా భావించే ఆయన అభిమానులను అలరించడానికి ఆయన 17 సినిమాలలో శ్రీ కృష్ణుడి వేషం కట్టారు. అలానే రాముడు అనే పేరు వ‌చ్చేలా 15 … Read more

Almonds : రోజూ 4 బాదంప‌ప్పును తింటే చాలు.. ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో అస‌లు న‌మ్మ‌లేరు..!

Almonds : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆహారాల్లో న‌ట్స్ కూడా ఒక‌టి. న‌ట్స్ అంటే.. మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి జీడిప‌ప్పు, బాదంప‌ప్పు. అయితే జీడిపప్పు క‌న్నా బాదంప‌ప్పులోనే ఎక్కువ పోష‌కాలు ఉంటాయి. జీడిప‌ప్పు వ‌ల్ల బ‌రువు పెరుగుతారు. కానీ బాదం ప‌ప్పు అలా కాదు. బ‌రువు త‌గ్గించ‌డంతోపాటు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అయితే రోజుకు కేవ‌లం 4 బాదం ప‌ప్పుల‌ను తిన్నా చాలు.. అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. బాదం ప‌ప్పుల‌ను … Read more