Dreams : కలలో ఇవి కనిపిస్తే.. భయంకరమైన కష్టాలు రాబోతున్నాయి.. అని అర్థం..!
Dreams : ప్రతి రోజూ మనకి కలలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. నిద్రపోయినప్పుడల్లా ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం చూస్తే కొన్ని కలలు వచ్చాయి అంటే అది ఎంతో శుభం. ఒకవేళ కనుక అలాంటి కలలు వస్తే మీ జీవితం మారిపోతుంది. అదే కొన్ని కలలు వచ్చాయంటే అవి అశుభాన్ని కలిగిస్తాయి. దాంతో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మంచి కలలు … Read more









